VRA 2014 ప్రశ్నాపత్రం: 71 నుండి 80 ప్రశ్నలు - శ్రీ బాలయోగీశ్వర సేవా సంఘం

Breaking

Thursday, 30 August 2018

VRA 2014 ప్రశ్నాపత్రం: 71 నుండి 80 ప్రశ్నలు



  • Q71. A, B లు పనిని విడివిడిగా వరసగా 15 రోజులు, 10 రోజులలో పూర్తి చేస్తారు. వారిద్దరూ కలిసి మూడు రోజులు కలిసి పనిచేస్తే ఎంత భాగం పని పూర్తిచెయగలరు?
    a) 1/5
    b) 1/4
    c) 1/3
    d) 1/2

  • Q72. గంటకు 18 కిలోమీటర్లు, సెకనుకు x మీటర్లయితే x =
    a) 5
    b) 4
    c) 3
    d) 1

  • Q73. ఒక లంబకోణీయ సమద్విబాహు త్రిభుజపు ఎత్తు a సెం.మీ. అయితే దాని కర్ణపు పొడవు (సెం.మీ లలో)
    a) √a
    b) √2a
    c) √2
    d) √(a/2)

  • Q74. ఒక వర్తకుడు A, B అనే రెండు వస్తువులను ఒక్కొక్కటి రూ. 990కి అమ్మాడు. అతనికి A పై 10% లాభం రాగా, B పై 10% నష్టం వస్తే ఈ మొత్తం లావాదేవీలో అతనికి వచ్చింది
    a) 1% లాభం
    b) 1% నష్టం
    c) 3% లాభం
    d) 3% నష్టం

  • Q75. ఒక వర్తకుడు డజను రూ. 50 చొప్పున 12 డజన్ల పండ్లను కొని డజను రూ. 60 చొప్పున 11 డజన్లను మాత్రమే అమ్మ కలిగాడు, మరోక డజను పండ్లు పాడైపోయినవి. అప్పుడు అతనికి
    a) రూ. 50 నష్టం
    b) రూ. 50 లాభం
    c) రూ. 60 నష్టం
    d) రూ. 60 లాభం

  • Q76. ఒక వస్తువు ప్రకటన విలువపై 30% రాయితీ ఇస్తే దానివెల రూ. 21 తగ్గుతుంది. ఆ వస్తువు ప్రకటనవెల
    a) రూ. 100
    b) రూ. 80
    c) రూ. 70
    d) రూ. 60

  • Q77. xలో 35% + x లో 20% =
    a) 7x/20
    b) 5x/20
    c) 11x/20
    d) x/10

  • Q78. B కంటె A, B లో x% ఎక్కువ అయితే అప్పుడు A =
    a) Equation
    b) Equation
    c) Equation
    d) Equation

  • Q79. ఒక స్కూలులోని 8 1/3% విద్యార్ధుల సంఖ్య 40 అయితే ఆ స్కూలులోని మొత్తం విద్యార్ధుల సంఖ్య
    a) 320
    b) 480
    c) 600
    d) 720

  • Q80. రూ. 2,000 పై సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు చక్రవడ్డీ
    a) రూ. 380
    b) రూ. 400
    c) రూ. 420
    d) రూ. 480

  • Q71. Answer: d
  • Q72. Answer: a
  • Q73. Answer: c
  • Q74. Answer: b
  • Q75. Answer: d
  • Q76. Answer: c
  • Q77. Answer: c
  • Q78. Answer: a
  • Q79. Answer: b
  • Q80. Answer: c

No comments:

Post a Comment