VRA 2014 ప్రశ్నాపత్రం: 81 నుండి 90 ప్రశ్నలు - శ్రీ బాలయోగీశ్వర సేవా సంఘం

Breaking

Thursday, 30 August 2018

VRA 2014 ప్రశ్నాపత్రం: 81 నుండి 90 ప్రశ్నలు



  • Q81. అసలు P పై r% సంవత్సరిక రేటుతో ఒక సంవత్సర సాధారణ వడ్డీ S అనుకోండి; అదే అసలు P పై r% సంవత్సరిక రేటుతో (సంవత్సరానికి ఒకసారి లెక్కించేట్లు) ఒక సంవత్సరానికి చక్రవడ్డీ C అనుకోండి. అప్పుడు
    a) C = S
    b) C = 2S
    c) C = 1/2S
    d) C = 1/3S

  • Q82. ఒక దీర్ఘ చతురస్రాకార తివాచీ వైశాల్యం 120 చ. మీ.; దాని చుట్టుకొలత 46 మీ. ఆతివాచి వికర్ణపోడవు (మీటర్లలో)
    a) 17
    b) 15
    c) 13
    d) 11

  • Q83. భూవ్యాసార్ధం r కల్గిన ఒక వృత్తాకారస్ధూపపు వట్రుతల వైశాల్యం 66r చదరపు యూనిట్లు. ఆ స్ధూపపు ఎత్తు (ఇక్కడ π = 22/7 అని తీసుకోండి)
    a) 1
    b) 2
    c) 10.5
    d) 21

  • Q84. 3 సెం.మీ. అంచు కల్గిన ఒక ఘనాన్ని 1 సెం.మీ. అంచు కల్గిన చిన్నఘనాలుగా కత్తిరించారు. ఆ చిన్న ఘనాల సంఖ్య
    a) 3
    b) 9
    c) 27
    d) 81

  • Q85. ఒక వృత్తాకార చక్రపు వ్యాసార్ధం0.63 మీటర్లు. అది 1000 భ్రమణాలు చేయటంలో ప్రయాణించే దూరం
    a) 990 మీటర్లు
    b) 1980 మీటర్లు
    c) 2970 మీటర్లు
    d) 3960 మీటర్లు

  • Q86. 15 సెం. మీ. పొడవు, 8 సెం. మీ. వెడల్పు, 7 సెం. మీ. ఎత్తు కల్గిన ఒక దీర్ఘ చతురస్రాకారపు ఘనపరిమాణం (ఘ. సెం. మీ. లలో) 
    a) 420 cc
    b) 840 cc
    c) 1260 cc
    d) 1680 cc

  • Q87. వ్యాసార్ధం r, ఎత్తు h కల్గిన ఒక వృత్తాకార స్ధూపపు ఘనపరిమాణం
    a) 2πrh 
    b) πrh 
    c) πr2h 
    d) 2πr2

  • Q88. ఒక దీర్ఘ చతురస్రాకారపు ప్లాటు పొడవు 50 మీటర్లు, వెడల్పు 35 మీటర్లు. చదరపు మీటరుకు రూ. 10 చొప్పున ఆ ప్లాటును శుభ్రంచేయటానికి అయ్యే ఖర్చు
    a) రూ. 17,500
    b) రూ. 1,750
    c) రూ. 175
    d) రూ. 17.50

  • Q89. 9 అడుగుల ఎత్తున్న ఒక తొట్టికి చదరపు ఆధారం ఉంది, దాని ఘనపరిమానం 144 ఘనపు అడుగులు. ఆ ఆధారపు భుజం పొడవు
    a) 4 అడుగులు
    b) 5 అడుగులు
    c) 6 అడుగులు
    d) 7 అడుగులు

  • Q90. 3√(2/3) - 2√(3/2) + √6 + √216 = 
    a) 4 √6
    b) 5 √6
    c) 6 √6
    d) 7 √6

  • Q81. Answer: a
  • Q82. Answer: b
  • Q83. Answer: c
  • Q84. Answer: c
  • Q85. Answer: d
  • Q86. Answer: b
  • Q87. Answer: c
  • Q88. Answer: c
  • Q89. Answer: c
  • Q90. Answer: d

No comments:

Post a Comment