- Q51. సాధారణ పెరుగుదలకు, ప్రత్యుత్పత్తికి మరియు జీవనకాలం అధికం కావడానికి అవసరమైన మూలకం ఏది?
a) మాంగనీస్
b) అయోదిన్
c) లైపేజ్
d) ట్రిప్సిన్
- Q52. ఆరోగ్యంగా ఉన్న మానవునిలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య ఉండాల్సిన నిష్పత్తి ఎంత?
a) 1 :1000
b) 1 :600
c) 6000 : 1
d) 1 :5000
- Q53. మొక్కల పై దాడి చేసే వైరస్ లను ఏమంటారు?
a) జూపేజ్
b) రాపేజ్
c) జధిపేజ్
d) పైటోపేజ్
- Q54. పిల్లి, ఆవు, గేదె వంటి జంతువుల కళ్ళు రాత్రిపూట మెరుస్తూ ఉండటానికి కారణము ఏమిటి?
a) రెటీనా బాగా వృద్ధిచెంది ఉండుట వలన
b) రెటీనాలో రాడ్ ల కంటే కోన్ లు బాగా వృద్ధి చెంది ఉండుట వలన
c) రెటీనాలో కోన్‌ల కంటే రాడ్‌లు బాగా వృద్ధిచెంది ఉండుట వలన
d) రెటీనాకు వెలుపల టపేటమ్ లుసిడమ్ ఉండుట వలన
- Q55. మానవుని ప్రేగులో సహజీవిగా నివసించు బ్యాక్టీరియా పేరు ఏమిటి?
a) ఎశ్చరిషియాకోలై
b) ఎనిమల్‌క్యూల్
c) కోలైక్యూల్
d) షియాక్యూల్
- Q56. ద్రవీకృత పెట్రోలియం వాయువు (LPG) లో అధికంగా ఏ వాయువు ఉంతుంది?
a) మీధేన్
b) ఎసిటిలీన్
c) బ్యూటేన్
d) ఆక్టేన్
- Q57. విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో ఆనోడ్ దగ్గర జరిగేది ఏమిటి?
a) పరిక్షేపణం
b) ఆక్సీకరణం
c) క్షయకరణం
d) పరిక్షేపణం మరియు ఆక్సీకరణం
- Q58. నెలలో నైట్రోజన్ లొపమువల్ల కలిగే నష్టము
a) మొక్కలు పుష్పించడం, పళ్లు పండడము నిరోధించబడుతుంది
b) మొక్కల పెరుగుదలను నిరోధించి, ఆకులు పసుపు పచ్చగా మారును
c) ఆకులు మందంగా తయారౌతాయి
d) విత్తనాలు మెలకెత్తకుండా చేయును
- Q59. సముద్ర అంతర్భాగంలో ప్రయాణించేవారు శ్వాస తీసుకోవడం కోసం క్రింది వాయువుల మిశ్రమాన్నివాడతారు
a) ఆక్సిజన్, కార్బన్‌డయాక్సైడ్ ల మిశ్రమం
b) హైడ్రోజన్, ఆక్సిజన్ ల మిశ్రమం
c) ఆక్సిజన్, నైట్రోజన్ ల మిశ్రమం
d) ఆక్సిజన్, హీలియంల మిశ్రమం
- Q60. ఈ క్రింది వానిలో కర్పూరాన్ని సులభంగా సుద్ధి చేసే ప్రక్రియ ఏది?
a) ఉత్పతనం
b) స్వేధనం
c) స్పటికీకరణం
d) వడపోత
- Q51. Answer: a
- Q52. Answer: c
- Q53. Answer: d
- Q54. Answer: d
- Q55. Answer: a
- Q56. Answer: c
- Q57. Answer: b
- Q58. Answer: b
- Q59. Answer: d
- Q60. Answer: a
No comments:
Post a Comment