SBSS TOPPERS OF 2018 - శ్రీ బాలయోగీశ్వర సేవా సంఘం

Breaking

Saturday, 5 May 2018

SBSS TOPPERS OF 2018






sbss toppers of 2018





శ్రీ నందివాడ బాలయోగీశ్వర సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించిన వేసవి తరగతులకు హాజరయిన విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో తమ సత్తా చాటారు.
మజ్జి భాగ్యశ్రీ (Majji Bhagyasri) 9.8 marks,
గొర్లె హేమంత్ (gorle hemanth) 9.8marks,
శివ్వాల వెంకట నగేష్ నాయుడు (sivvala venkata nagesh naidu) 9.7marks,
చివకల స్వాతి(chivakala swathi) 8.7 marks, 
మజ్జి శ్రావణి (majji sravani) 7.7marks సాధించారు.
విద్యార్దుల ఫలితాల పట్ల ఉపాధ్యాయులు ముల్లు ప్రసాద్, పిసిని సతీష్ హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులకు అభినందనలు తెలిపారు.బాలయోగి స్వామి వారు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కాగా వీరికి పాఠ్యాంశాలు బోధిస్తూ ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసిన ముల్లు దుర్గా ప్రసాద్ 9.8మార్కులతో మండలంలో 1st ranker గా నిలిచారు.

1 comment: