రీజనింగ్ టెస్ట్ 1 - శ్రీ బాలయోగీశ్వర సేవా సంఘం

Breaking

Wednesday, 22 August 2018

రీజనింగ్ టెస్ట్ 1

1. Ractor అనే పదం లోని అక్షరాలు సరైన క్రమంలో వ్రాసిన ఒక కాయగూర పేరు వస్తుంది అయితే దాని చివరి అక్షరం ఏది ?
1. A
2. O
3. C
4. R
5. T

2. "CORRESPONDENCE" పదం లోని మొదటి, తెండు అక్షరాలు తారుమారు చేయబడినాయి అదే విధంగా మూడు, నాలుగు, ఐదు మరియు ఆరు, etc. మార్పు చేయగా ఏర్పడిన పదంలో కుడి నుండి వచ్చే 10 వ అక్షరం ఏది?
1. O
2. P
3. R
4. N
5. S

3. ఈ క్రింది పటంలో ప్రశ్నార్థకం (?) సూచించే సంఖ్య ఏది ?

1. 864
2. 84
3. 1356
4. 862
5. ఏదీ కాదు

4. 31 మంది ఉన్న తరగతిలో మాధవ్ యొక్క ర్యాంక్ 17 అయిన చివరి నుంచి అతని ర్యాంక్ ఎంత ?
1. 13
2. 14
3. 15
4. 16
5. 17

5. ఈ క్రింది ఇవ్వబడిన అంకెల క్రమంలో 6 కు ముందు లేదా 7కు తరువాత ఎన్ని 5 లు కలవు ?
3 1 2 4 5 6 7 5 6 5 7 2 4 7 5 6 6 5 7
1. 1
2. 3
3. 2
4. 4
5. 5

6. 1 నుండి 100 వరకు గల సంఖ్యలో ఎన్ని సంఖ్యలు ఒకట్ల స్థానంలో 8 ఉండి 8 చేత భాగించబడతాయి ?
1. 4
2. 2
3. 8
4.6
5. 3

7. ABC లంబకోణ త్రిభుజంలో AB = 10 m, BC = 24 m మరియు AC మధ్య బిందువు D అయిన CD మధ్య దూరం ?

1. 17 m
2. 7 m
3. 8.5 m
4. 13.5 m
5. 13 మ్

8. హైదరాబాదు, భారతదేశము, ఆసియా ఖండముల మధ్య సంబంధాన్ని సూచించే సరైన పటము ?

9. పట్టభద్రులు మరియు వైద్యుడు కాకుండా ఉన్న మంచి వ్యక్తులు ఎంతమంది ?
L : మంచి వ్యక్తులు M : (పట్టభద్రులు) N : వైద్యులు

1. 6
2. 2
3. 5
4. 1
5. 4

10. C యొక్క తండ్రి A. B యొక్క కొడుకు D. E యొక్క సహోదరుడు A. D యొక్క సోదరి C అయిన B మరియు E ల మధ్య సంబంధము ?
1. బావ మరిది
2. వదిన లేక మరదలు
3. భర్త
4.కూతురు
5. ఏదీ కాదు


1. జవాబు: 1
2. జవాబు: 5
3. జవాబు: 1
4. జవాబు: 3
5. జవాబు: 3
7. జవాబు: 5
6. జవాబు: 5
8. జవాబు: 4
9. జవాబు: 4
10. జవాబు: 1

No comments:

Post a Comment