-
- Q1. ఈ క్రింది వానిలో నల్ల బంగారం అని దేనిని పిలుస్తారు?
a) గ్రాఫైట్
b) సీసం
c) పత్తి
d) బొగ్గు
- Q2. తేనె తుట్ట నుండి తేనెను ఈ పద్ధతిలో వేరు చేస్తారు.
a) గట్టు కట్టడం
b) సెంట్రిప్యూజ్
c) విక్షేపణ
d) సిస్మోగ్రాఫ్
- Q3. తరంగాగ్రాలు ఏదైనా చిన్న అవరోధాలను తాకి, వాటి అంచుల వెంబడి ఆ తరంగాలు వంగి ప్రయాణించడాన్ని ఏమంటారు?
a) వక్రీభవనము
b) వ్యతికరణము
c) వివర్తనము
d) పరావర్తనము
- Q4. న్యూట్రాన్ అనే కణాన్ని కనుగొన్నవారు ఎవరు?
a) చాడ్‌విక్
b) రూధర్‌ఫోర్డ్
c) బోర్
d) ఐన్‌స్టైన్
- Q5. గాంధీజీ దండియాత్రను ఎక్కడ నుండి ప్రారంభించారు?
a) దండి
b) సబర్మతి ఆశ్రమం
c) అహ్మదాబాదు
d) పశ్చిమ సముద్ర తీరం
- Q6. “స్ధిర ఉష్ణోగ్రత వద్ద నియమిత భారం గల వాయువు యొక్క ఘనపరిమాణం దాని పీడనానికి విలోమానం పాతంలో ఉంటుంది”. దీనిని ఏ నియమమంటారు?
a) బాయిల్ నియమము
b) చార్లెస్ నియమము
c) ద్రవ్య నిత్యత్వ నియమము
d) గ్రహం విస్తరణ నియమము
- Q7. క్రింది వాటిలో దేనిని ఎలుకలను చంపుటకు ఉపయోగిస్తారు?
a) తెల్ల భాస్వరము
b) విరంజన చూర్ణం
c) సల్ఫరు
d) గ్రాఫైట్
- Q8. “పొడి మంచు” అని దేనిని అంటారు?
a) ఘన గ్రాఫైట్
b) ద్రవ సల్ఫర్
c) ఘన కార్బన్ డైఆక్సైడ్
d) ఘన సిలికా
- Q9. తల్లిపాలను స్రవించడానికి ఉపయోగపడే హార్మోను పేరేమిటి?
a) ఎడ్రినాలిన్
b) ల్యూటీనైజింగ్ హార్మోను
c) లాక్టోజనిక్ హార్మోను
d) టెస్టో స్పీరాన్
- Q10. మెండలీఫ్ ఆపర్తన పట్టిక దేని పై ఆధారపడి నిర్మింపబడింది?
a) పరమాణు ఘనపరిమాణము
b) పరమాణు వ్యాసార్ధము
c) పరమాణు సంఖ్య
d) పరమాణు భారము
- Q1. Answer: d
- Q2. Answer: b
- Q3. Answer: c
- Q4. Answer: a
- Q5. Answer: b
- Q6. Answer: a
- Q7. Answer: a
- Q8. Answer: c
- Q9. Answer: c
- Q10. Answer: c
No comments:
Post a Comment