VRA 2012 ప్రశ్నాపత్రం: 11 నుండి 20 ప్రశ్నలు - శ్రీ బాలయోగీశ్వర సేవా సంఘం

Breaking

Thursday, 30 August 2018

VRA 2012 ప్రశ్నాపత్రం: 11 నుండి 20 ప్రశ్నలు


  • Q11. కిరణజన్య సంయోగక్రియకు ఒక ముఖ్య బాహ్య కారకము ఏది?
    a) క్లోరిన్
    b) నీరు
    c) ఆక్సిజన్
    d) కాంతి

  • Q12. మొక్కలలో గరిష్ఠ శ్వాసక్రియ రేటు ఏ ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది?
    a) 60°C
    b) 30°C
    c) 0°C
    d) 45°C

  • Q13. దృష్టి, స్పర్శ, వినికిడి, కదలిక, జ్ఞాపకశక్తి వీటిని నియంత్రించే మానవ మెదడులోని భాగం ఏది?
    a) మస్తిష్కం
    b) అనుమస్తిష్కం
    c) మెడుల్లా అబ్లాంగేటా
    d) ఇవన్నీ

  • Q14. HIV సంక్రమించడానికి ఒక ప్రధాన కారణము
    a) కలుషిత నీరు
    b) కలుషితమైన గాలి
    c) అరక్షిత విచ్చలవిడి శృంగారము
    d) కలుషిత ఆహారము

  • Q15. మొక్క ఇతర భాగాలకు వేరు నుంచి నీరు ప్రసరించే ప్రక్రియను ఏమంటారు?
    a) విసరణ
    b) ద్రవాభిసృతి
    c) ద్రవోద్గమము
    d) ద్రవాభిసరణ

  • Q16. అసంపూర్ణంగా విభజన చెందిన జఠరికగల జంతువు
    a) ఒంటె
    b) తొండ
    c) పిల్లి
    d) కాకి

  • Q17. వైద్యులు రక్త పీడనాన్ని ఏ పరికరంతో కొలుస్తారు?
    a) బారోమీటరు
    b) హైగ్రోమీటరు
    c) స్పిగ్నోమానోమీటరు
    d) గ్లూకోమీటరు

  • Q18. మానవ శరీరంలోని గ్రంధులలో అతిముఖ్యమైనది ఏది?
    a) మిశ్రమ గ్రంధి
    b) అవటు గ్రంధి
    c) అంతస్స్రావి గ్రంధి
    d) పీయూష గ్రంధి

  • Q19. మానవుని దేహములో ఎన్ని ఎముకలు కలవు?
    a) 210
    b) 198
    c) 206
    d) 180

  • Q20. రక్తనాళాలు గడ్డకట్టడాన్ని ఏమని పిలుస్తారు?
    a) ఫైబ్రోసిస్
    b) ఎడ్యూటైనైజేషన్
    c) రెమ్యూటీజం
    d) త్రాంబోసిస్

  • Q11. Answer: d
  • Q12. Answer: d
  • Q13. Answer: a
  • Q14. Answer: c
  • Q15. Answer: c
  • Q16. Answer: b
  • Q17. Answer: c
  • Q18. Answer: d
  • Q19. Answer: c
  • Q20. Answer: d

No comments:

Post a Comment