VRA 2012 ప్రశ్నాపత్రం: 41 నుండి 50 ప్రశ్నలు - శ్రీ బాలయోగీశ్వర సేవా సంఘం

Breaking

Thursday, 30 August 2018

VRA 2012 ప్రశ్నాపత్రం: 41 నుండి 50 ప్రశ్నలు



  • Q41. సపోటా మొక్కలలో అంటుకట్టడంలో అమలు చేసే పద్ధతి ఏది?
    a) నెరియచేసి అంటుకట్టుట
    b) నాలుక మాదిరిగా అంటుకట్టుట
    c) మొగ్గలతో అంటుకట్టుట
    d) ఎప్రోచ్ అంటుకట్టుట

  • Q42. ప్రధాన మంత్రి రోజ్‌గార్ యోజన పధకం ద్వారా ఋణం పొందటానికి మహిళల గరిష్ఠ వయో పరిమితి ఎంత?
    a) 35 సంవత్సరాలు
    b) 40 సంవత్సరాలు
    c) 45 సంవత్సరాలు
    d) 50 సంవత్సరాలు

  • Q43. మన రాష్ట్రంలో ఏ జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు ఉన్నది?
    a) కృష్ణా
    b) ప్రకాశం
    c) గుంటూరు
    d) నెల్లూరు

  • Q44. డ్వాక్రా పధకం ప్రారంభించిన సంవత్సరము ఏది?
    a) 1982 – 83
    b) 1992 – 93
    c) 1994 – 95
    d) వీటిలో ఏదీ సరైనదికాదు

  • Q45. సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన పధకంలో రాష్ట్ర, కేంద్రాల వాటా ఎంత?
    a) 25 :75
    b) 75 : 25
    c) 50 : 50
    d) 60 :40

  • Q46. కృషి శ్రామిక సురక్ష యోజన పధకం ఈ క్రింది వారిలో ఎవరికి వర్తిస్తుంది?
    a) గ్రామీణ వృద్ధులు
    b) గ్రామిణ మహిళలు
    c) వ్యవసాయ కూలీలు, రైతులు
    d) గ్రామీణ నిరుద్యోగులు

  • Q47. గ్రామీణ ఉపాధిహామీ పధంను ప్రధానమంత్రి మన రాష్ట్రంలో ఏ జిల్లాలో ప్రారంభించారు?
    a) చిత్తూరు
    b) కడప
    c) కర్నూలు
    d) అనంతపురం

  • Q48. రాష్ట్రములో అత్యవసర పరిస్ధితి ఏర్పడినపుడు యదార్ధ పాలకుడయ్యేవారు ఎవరు?
    a) రాష్ట్రపతి
    b) గవర్నరు
    c) స్పీకరు
    d) ముఖ్యమంత్రి

  • Q49. గురు రాఘువేంద్ర ఎత్తిపోతల పధకం ద్వారా లబ్ధిపొందే జిల్లా ఏది?
    a) అనంతపురం
    b) కడప
    c) కర్నూలు
    d) చిత్తూరు

  • Q50. మానవుని యొక్క అరికాలి పాదముగుండా మానవుని దేహములోకి ప్రవేశించే గుండ్రని పురుగు ఏది?
    a) జలగ
    b) ట్రైకోమా
    c) కొక్కెపు పురుగు
    d) బద్దె పురుగు

  • Q41. Answer: b
  • Q42. Answer: d
  • Q43. Answer: b
  • Q44. Answer: a
  • Q45. Answer: a
  • Q46. Answer: c
  • Q47. Answer: d
  • Q48. Answer: b
  • Q49. Answer: c
  • Q50. Answer: c

No comments:

Post a Comment