-
- Q31. వాతావరనంలో గల నీటి ఆవిరి పరిమాణాన్ని ఏమంటారు?
a) విశిష్ట ఆర్ద్రత
b) వాతావరన పీడనము
c) వాతావరణ సాంద్రత
d) వాతావరణ ఆర్ద్రత
- Q32. గ్రామంలో చౌక దుకానదారుని ఎవరు నియమిస్తారు?
a) మండల తాహశీల్దారు
b) రెవిన్యూ డివిజెన్ అధికారి
c) గ్రామ సర్పంచి
d) మండలాధ్యక్షుడు
- Q33. మన రాష్ట్రంలో పెసర పంట ఏ జిల్లాలో అధికంగా పండుతుంది?
a) విజయనగరం
b) విశాఖపట్టణం
c) తూర్పు గోదావరి
d) శ్రీకాకుళం
- Q34. గ్రామ పంచాయతీ రాజకీయ కార్యనిర్వాహక అధిపతి ఎవరు?
a) గ్రామ సర్పంచ్
b) విలేజ్ రెవిన్యూ ఆఫీసరు
c) గ్రామ కార్యదర్శి
d) విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు
- Q35. ఇండియాలో స్ధానిక సంస్ధల పితామహుడు ఎవరు?
a) సైమన్
b) రిప్పన్
c) మహాత్మాగాంధీ
d) వినోబాభావే
- Q36. ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత రెవెన్యూశాఖ మంత్రి ఎవరు?
a) గౌ || శ్రీ కిరణ్ కుమా రెడ్ది
b) గౌ || శ్రీ రఘువీరా రెడ్డి
c) గౌ || శ్రీదానం నాగేందర్
d) గౌ || పై వేవియును సరికాదు
- Q37. ఇంద్ర ధనస్సులో ఉండే ఏడు రంగులలో ఈ క్రింది రంగు ఒకటి
a) తెలుపు
b) నలుపు
c) గులాబి
d) పసుపు
- Q38. పంచాయతీరాజ్ సంస్ధలను ఎవరు ఏర్పాటు చేస్తారు?
a) జిల్లా కలెక్టరు
b) లోక్‌సభ
c) రాష్ట్రశాసన సభ
d) తాహశీల్దారు
- Q39. సమాచార హక్కు చట్టం ప్రకారం, దరఖాస్తు చేసుకున్న ఎన్ని రోజుల లోపల సమాచారం ఇవ్వాలి?
a) 15 రోజులు
b) 20 రోజులు
c) 25 రోజులు
d) 30 రోజులు
- Q40. ఎంత భూమి ఉన్న రైతులను సన్నకారు రైతులు అంటారు?
a) 1 హెక్టరు అంతకంటే ఎక్కువ
b) 2 హెక్టరు అంతకంటే తక్కువ
c) 1 హెక్టరు అంతకంటే తక్కువ
d) 2 హెక్టరు అంతకంటే ఎక్కువ
- Q31. Answer: d
- Q32. Answer: b
- Q33. Answer: c
- Q34. Answer: a
- Q35. Answer: b
- Q36. Answer: b
- Q37. Answer: d
- Q38. Answer: c
- Q39. Answer: d
- Q40. Answer: b
No comments:
Post a Comment