-
- Q71. A మరియు B ల పని రేటు నిష్పత్తి 3 : 4 అయితే ఆ పనిని చేయుటకు పట్టే రోజుల నిష్పత్తి ఎంత?
a) 4 :3
b) 3 :4
c) 5 :4
d) 4 : 5
- Q72. A ఒక పనిని 12 రోజులలో చేయగలడు. A కంటే 60 శాతము ఎక్కువ సామార్ధ్యం కలిగిన B ఆ పనిని చేయుటకు ఎన్ని రోజులు పట్టును?
a) 6.5 రోజులు
b) 6.0 రోజులు
c) 7.5 రోజులు
d) 7.0 రోజులు
- Q73. 18 కి. మీ./గ). =
a) 64.8 మీ./సె.
b) 10 మీ./సె.
c) 5 మీ./సె.
d) 2.5 మీ./సె.
- Q74. 7 సెం.మీ. భుజం గల ఘనము నుండి వీలైనంత పెద్ద గోళాన్ని తయారు చేస్తే దాని ఘన పరిమానం ఎంత?
a) 97.6 ఘ. సెం. మీ.
b) 197.6 ఘ. సెం. మీ.
c) 179.6 ఘ. సెం. మీ.
d) 79.6 ఘ. సెం. మీ.
- Q75. ఒక వ్యక్తి గంటకు 3 కి. మీ. వేగముతో ప్రయానించుట వలన 15 నిమిషాలు ఆలస్యంగా గమ్యం చెరుకొనును. అయితే గంటకు 4 కి. మీ. వేగంతో ప్రయాణించుట వలన అదే గమ్యాన్ని 15 నిమిషాలు ముందుగా చేరుకొనును. ఆ వ్యక్తి ప్రయాణించవలసిన దూరమెంత?
a) 12 కి. మీ.
b) 8 కి. మీ.
c) 7 కి. మీ.
d) 6 కి. మీ.
- Q76. 750 రూపాయల పై 6 ½ % వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు ఎంత బారు వడ్డీ అగును?
a) 48.75 రూపాయలు
b) 97.50 రూపాయలు
c) 146.25 రూపాయలు
d) 52.00 రూపాయలు
- Q77. క్రింది శ్రేణిని సూక్ష్మీకరించుము
1 + 2 + 3 + ............ + 50 =
a) 1275
b) 1225
c) 1375
d) 1400
- Q78. 725 రూపాయలను ఒక వ్యక్తి 20% వడ్డీ రేటు చొప్పున ఋణం తీసుకొని కొంతకాలం తర్వాత 435 రూపాయలను వడ్డీగా చెల్లించి అప్పు తీర్చి వేసెను. అయితే ఎంత కాలం పిదప ఆ వ్యక్తి అప్పు తీర్చెను?
a) 3 సంవత్సరాలు
b) 6 సంవత్సరాలు
c) 1.5 సంవత్సరాలు
d) 4.5 సంవత్సరాలు
- Q79. రెండు సంఖ్యల నిష్పత్తి 7 : 8, అందులో పూర్వపదం విలువ 35 అయిన పరపదం విలువ ఎంత?
a) 32
b) 48
c) 56
d) 40
- Q80. కొంత మొత్తం పై 2 సంవత్సరాలకుగాను 5% వడ్డీ రేటు చొప్పున అయ్యే చక్రవడ్డీ, బారువడ్డీల మధ్య గల వ్యత్యాసము రూ. 1.50 పై. అయితే ఆ మొత్తం ఎంత?
a) రూ. 1.500
b) రూ. 1,200
c) రూ. 600
d) రూ. 300
- Q71. Answer: a
- Q72. Answer: c
- Q73. Answer: c
- Q74. Answer: c
- Q75. Answer: d
- Q76. Answer: b
- Q77. Answer: a
- Q78. Answer: a
- Q79. Answer: d
- Q80. Answer: c
No comments:
Post a Comment