-
- Q81. కొంత సొమ్ము 15 సంవత్సరాలలో రెట్టింపు అగును. అదే సొమ్ము 8 రెట్లు ఎక్కువ కావాలంటే ఎంత కాలం పట్టును?
a) 60 సంవత్సరాలు
b) 30 సంవత్సరాలు
c) 45 సంవత్సరాలు
d) 50 సంవత్సరాలు
- Q82. ఒక రేడియోను రూ. 420లకు కొన్ని రూ. 300లకు అమ్మిన ఆ వస్తువుపై నష్టం ఎంత శాతము?
a) 57.14%
b) 28.57%
c) 14.28%
d) 40.00%
- Q83. కొబ్బరి కాయలను ఒక్కొక్కటి రూ. 6ల చొప్పున అమ్మగా 20% లాభించిన వంద కొబ్బరి కాయలను ఎంతకు కొనెను?
a) రూ. 500
b) రూ. 600
c) రూ. 250
d) రూ. 300
- Q84. 12 వస్తువుల కొనుగోలు ధర 9 వస్తువుల అమ్మకం ధరకు సమానం అయితే లాభ శాతం ఎంత?
a) 45%
b) 25%
c) 331/3%
d) 75%
- Q85. ఒక గంటకాలంతో పోల్చుకుంటే 1 నిమిషం 12 సెకన్లు ఎంత శాతం అవుతుంది?
a) 1%
b) 2%
c) 4%
d) 6%
- Q86. ఒకతను ఇంటిని రూ.23,500లకు కొని రూ. 4,500 ఖర్చుతో మరమ్మత్తులు చేయించెను. ఇంటిని ఎంతకు అమ్మితే అతనికి 15% లాభం వచ్చును?
a) రూ. 32,600
b) రూ. 30,100
c) రూ. 42,000
d) రూ. 32,200
- Q87. ఒక పండ్ల వర్తకుడు 320 మామిడి పండ్లను 400 మామిడి పండ్లు కొనడానికి అయిన వెలకు అమ్మివేసిన అతని లాభ శాతం ఎంత?
a) 10%
b) 15%
c) 20%
d) 25%
- Q88. ఒక గది చుట్టు కొలత 50 మీ., ఎత్తు 8 మీ. అయితే ఆ గది నాలుగు గోడల వైశాల్యం ఎంత?
a) 800 చ.మీ.
b) 200 చ. మీ.
c) 400 చ. మీ.
d) 600 చ. మీ.
- Q89. 14 సెం. మీ. వ్యాసార్ధము గల గోళము యొక్క ఉపరితల వైశాల్యము ఎంత?
a) 1232 చ. సెం. మీ.
b) 2464 చ. సెం. మీ.
c) 176 చ. సెం. మీ.
d) 352 చ. సెం. మీ.
- Q90. ఒక దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం 720 ఘ. సెం. మీ. దాని పొడవు, వెడల్పులు 12 సెం. మీ., 10 సెం. మీ. అయితే దాని ఎత్తు ఎంత?
a) 6 సెం. మీ.
b) 5 సెం. మీ.
c) 4 సెం. మీ.
d) 3 సెం. మీ.
- Q81. Answer: c
- Q82. Answer: b
- Q83. Answer: a
- Q84. Answer: c
- Q85. Answer: b
- Q86. Answer: d
- Q87. Answer: d
- Q88. Answer: c
- Q89. Answer: b
- Q90. Answer: a
No comments:
Post a Comment