- Q91. ఈ దిగువ శ్రేణిలో ఖాళీ సంఖ్యను పూరింపుము
2, 6, ___, 20, 30, 42, 56
a) 10
b) 12
c) 14
d) 16
- Q92. మందు : రోగి :: విద్య : ?
a) అధ్యాపకుడు
b) విద్యార్ధి
c) పాఠశాల
d) పుస్తకములు
- Q93. అవినాష్, సదా ఒకే పొడవు కలవారు. అవినాష్ ప్రకాష్ కంటే పొడవు. సతీష్ అవినాష్ కంటే పొడవు. అయితే నితిన్ కంటే పొట్టి అయినా సదా స్ధానం?
a) నితిన్ కంటే పొడవు
b) అవినాష్ కంటే పొట్టి
c) సతీష్ కంటే పొట్టి
d) సతీష్ తో సమానమైన ఎత్తు
- Q94. SPACE అనగా TOBDF అయితే PURSE అనగా
a) QTSRF
b) OTQRD
c) QVSTF
d) ESRUP
- Q95. లలిత రవికి చెల్లెలు మరియు గిరికి మరదలు. లావణ్య రవికి అక్క అయితే గిరికి లావణ్య ఏమవుతుంది?
a) చెల్లెలు
b) అత్త
c) మేనత్త
d) భార్య
- Q96. రమ్య ఒక ప్రదేశం A నుండి పడమర దిక్కుగా 6 కి. మీ. వెళ్ళి అక్కడ నుండి కుడి వైపుకు తిరిగి 2 కి. మీ. తరువాత ఎడమకు 4 కి. మీ. ప్రయాణించిన పిమ్మట కుడివైపు తిరిగి మొదట 3 కి. మీ. తరువాత మరలా కుడి వైపు తిరిగి 10 కి. మీ. ప్రయాణించి Bకి చేరెను. అప్పుడు ABల మధ్య దూరం ఎంత?
a) 5 కి. మీ.
b) 2 కి. మీ.
c) 3 కి. మీ.
d) 4 కి. మీ.
- Q97. క్రింది అమరికలో ముందు బేసి సంఖ్య ఉండి, తరువాత సరి సంఖ్య ఉంటే ‘5’ లు ఎన్ని కలవు?
249765543794583567944256752
a) 5
b) 4
c) 3
d) 2
- Q98. ఈ క్రింది ఇవ్వబడిన ఆంగ్ల అక్షరముల వరుస క్రమంలోని ఖాళీని పూరింపుము
A, CD, __, MNOP, UVWXY
a) FGH
b) EFG
c) GHI
d) HIJ
- Q99. రేఖ 31 మంది విద్యార్ధులు గల ఒక తరగతిలో క్రింది నుండి చూస్తే 10వ స్ధానంలో ఉన్నది. అయిన పై నుండి ఆమె స్ధానం ఎంత?
a) 20
b) 21
c) 22
d) 23
- Q100. అద్దములో గడియారపు ప్రతిబింబము 10 గంటల టైమ్ ను సూచిస్తే అసలు టైమ్ ఎంత?
a) 10 గంటలు
b) 2 గంటలు
c) 4 గంటలు
d) 6 గంటలు
- Q91. Answer: b
- Q92. Answer: b
- Q93. Answer: c
- Q94. Answer: c
- Q95. Answer: d
- Q96. Answer: a
- Q97. Answer: c
- Q98. Answer: c
- Q99. Answer: c
- Q100. Answer: b
No comments:
Post a Comment