VRA 2014 ప్రశ్నాపత్రం: 31 నుండి 40 ప్రశ్నలు - శ్రీ బాలయోగీశ్వర సేవా సంఘం

Breaking

Thursday, 30 August 2018

VRA 2014 ప్రశ్నాపత్రం: 31 నుండి 40 ప్రశ్నలు



  • Q31. కింది వారిలో ఎవరికి 2013కి ‘పద్మవిభూషణ అవార్డు’ ఇవ్వబడింది
    a) ఎస్. హైదర్ రాజా
    b) షర్మిలా ఠాగూర్
    c) గాయత్రి చక్రవర్తి
    d) అపూర్బ కిషోర్ బీర్

  • Q32. 2012 కి జ్ఞానపీఠ్ అవార్డు పొందినవారు
    a) హరప్రసాద్ దాస్
    b) ప్రతిభా రాయ్
    c) ముఖేశ్ అంబానీ
    d) రావూరి భరద్వాజ్

  • Q33. కింది వారిలో ఎప్పుడూ ప్రధాన మంత్రి కానివారు ఎవరు?
    a) మొరార్జీ దేశాయ్
    b) గుల్జారీలాల్ నందా
    c) డాక్టర్ రాజేంద్ర ప్రసాద్
    d) వి. పి. సింగ్

  • Q34. కజిరంగా జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది?
    a) రాజస్ధాన్
    b) మధ్య ప్రదేశ్
    c) అస్సాం
    d) ఒరిస్సా

  • Q35. ప్రస్తుత భారత్ వాయు సేనాధిపతి
    a) అరూప్ రహ
    b) ఎస్.పి. త్యాగి
    c) ఎన్.సి. సూరి
    d) పి. వి. నాయక్

  • Q36. ఆంధ్ర ప్రదేశ్ కు మొదటి గవర్నర్
    a) పట్టం తాను పిఫ్ళై
    b) భీమ్‌సేన్ సచార్
    c) ఆర్.డి. భండారే
    d) సి. ఎమ్. త్రివేది

  • Q37. కింది పవిత్ర ప్రదేశాల్లో ఎక్కువ మంది దర్శించే ప్రదేశం
    a) అన్నవరం
    b) బాసర
    c) యాదగిరి గుట్ట
    d) తిరుమల

  • Q38. ఆంధ్ర ప్రదేశ్‌కు మొదటి దళిత ముఖ్య మంత్రి
    a) డి. సంజీవయ్య
    b) డి. నర్సింహ
    c) కె. రంగా రావు
    d) పైవారు ఎవరూ కాదు

  • Q39. కింది వానిలో శాస్త్రీయ నాట్యం
    a) భాంగ్రా
    b) ధిమ్స
    c) కధక్
    d) కొలాటం

  • Q40. కింది వానిలో ప్రపంచంలో అత్యధికులు అనుసరించే మతం
    a) క్రైస్తవ మతం
    b) ఇస్లాం మతం
    c) హిందూ మతం
    d) బౌద్ధ మతం

  • Q31. Answer: a
  • Q32. Answer: d
  • Q33. Answer: c
  • Q34. Answer: c
  • Q35. Answer: a
  • Q36. Answer: d
  • Q37. Answer: d
  • Q38. Answer: a
  • Q39. Answer: c
  • Q40. Answer: a

No comments:

Post a Comment