-
- Q21. ఆధునిక భారత్ సాంఘిక సంస్కర్తల్లో ముఖ్యమైన వారు
a) రాజా రామ్మోహన్ రాయ్
b) గురు నానక్
c) స్వామి వివికేనంద
d) దేవేంద్రనాధ్ టాగూర
- Q22. కింది వారిలో శాసన మండలి సభ్యుడుగా ఉండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య మంత్రి అయినవారు
a) టి. అంజయ్య
b) డి. సంజీవయ్య
c) కె. విజయభాస్కర రెడ్డి
d) భవనం వెంకట్రాం రెడ్డి
- Q23. కింది వానిలో ఏ ఫలం ద్విబీజదలం నుంచి వస్తుంది?
a) అరటి పండు
b) పైనాపిల్
c) ఆపిల్
d) ఖర్జూరం
- Q24. కింది వానిలో ఏది కాండము?
a) క్యారెట్
b) రాడిష్
c) ఆలుగడ్డ
d) చిక్కుడు
- Q25. గుంటూరులోని ఆంధ్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి
a) పి. చంద్రా రెడ్డి
b) కె. భీమశంకరం
c) ఎ. సాంబశివ రావు
d) కె. సుబ్బారావు
- Q26. బెలూన్లు నింపటానికి వాడే వాయువు
a) ఆర్గన్
b) నియాన్
c) గ్జినాన్
d) హీలియం
- Q27. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక అక్షరాస్యత గల జిల్లా
a) హైదరాబాద్
b) గుంటూరు
c) కరీంనగర్
d) నెల్లూరు
- Q28. 1983 – 1994 మధ్య మూడు సార్లు ఆంధ్ర ప్రదేశ్ కు ఎవరు ముఖ్య మంత్రి అయ్యారు
a) కె. విజయభాస్కర రెడ్డి
b) కె. బ్రహ్మనంద రెడ్డి
c) జె. వెంగల రావు
d) ఎన్. టి. రామా రావు
- Q29. 2013 లో భారత రాష్ట్రాల పరిస్ధితులపై ‘ఇండియా టుడే’ పత్రిక నిర్వహించిన అధ్యయనంలో ఏ రాష్ట్రం ఉత్తమ పాలన గల రాష్ట్రంగా నిర్ణయించ బడింది?
a) ఆంధ్ర ప్రదేశ్
b) గుజరాత్
c) కేరళ
d) కర్ణాటక
- Q30. 2013 నవంబర్ 22న 20వ ఇండియా లా కమీషన్‌కు కోత్తగా నియమింపబడిన అధ్యక్షుడు
a) డి. కె. జైన్
b) ఎ. కె. పట్నాయక్
c) టి. ఎస్. టాకూర్
d) అజిత ప్రకాష్ షా
- Q21. Answer: a
- Q22. Answer: x
- Q23. Answer: x
- Q24. Answer: c
- Q25. Answer: d
- Q26. Answer: d
- Q27. Answer: a
- Q28. Answer: d
- Q29. Answer: a
- Q30. Answer: d
No comments:
Post a Comment