భారత రాష్ట్రాల సమాచారం
|
రాష్ట్రం | రాజధాని | గవర్నర్ | ముఖ్యమంత్రి | |
1
| ఆంధ్రప్రదేశ్ | హైదరాబాద్ | ఇ.ఎస్.ఎల్.నరసింహన్ | ఎన్.చంద్రబాబు నాయుడు |
2
| అరుణాచల్‌ప్రదేశ్ | ఇటానగర్ | రిటైర్డ్ బ్రిగేడియర్ బి.డి.మిశ్రా | పేమా ఖండూ |
3 | అసోం | డిస్పూర్ | జగదీష్ ముఖి | సర్బానంద సోనోవాల్ |
4 | బిహార్ | పాట్నా | లాల్జీ టండన్ | నితీష్ కుమార్ |
5 | చత్తీస్‌గఢ్ | రాయ్‌పూర్ | ఆనందీబెన్ పటేల్ (అదనపు బాధ్యతలు) | రమణ్‌సింగ్ |
6 | గోవా | పనాజీ | మృదులా సిన్హా | మనోహర్ పారికర్ |
7 | గుజరాత్ | గాంధీనగర్ | ఓం ప్రకాశ్ కొహ్లి | విజయ్‌బాయ్ ఆర్. రూపాని |
8 | హరియాణ | చండీగఢ్ | సత్యదేవ్ నారాయణ్ ఆర్య | మనోహర్ లాల్ ఖట్టర్ |
9 | హిమాచల్‌ప్రదేశ్ | సిమ్లా | ఆచార్య దేవ్వ్రత్ | జయరాం ఠాకూర్ |
10 | జమ్ముకశ్మీర్ | శ్రీనగర్(వేసవికాలం) జమ్ము(చలికాలం) | సత్యపాల్ మాలిక్ | గవర్నర్ పరిపాలన |
11 | ఝార్ఖండ్ | రాంచీ | ద్రౌపది ముర్ము | రఘువర్ దాస్ |
12 | కర్ణాటక | బెంగళూరు | వాజూభాయ్ రుడాభాయ్/వాలా | కుమారస్వామీ |
13 | కేరళ | తిరువనంతపురం | జస్టిస్ పి. సదాశివం (విశ్రాంత) | పినరయి విజయన్ |
14 | మధ్యప్రదేశ్ | భోపాల్ | ఆనందిబెన్ పటేల్ | శివరాజ్‌సింగ్ చౌహాన్ |
15 | మహారాష్ట్ర | ముంబయి | చెన్నమనేని విద్యాసాగర్ రావు | దేవేంద్ర ఫడ్నవిస్ |
16 | మణిపూర్ | ఇంఫాల్ | నజ్మాహెప్తుల్లా | బీరెన్ సింగ్ |
17 | మేఘాలయ | షిల్లాంగ్ | తథాగత రాయ్ | కాన్రాడ్ సంగ్మా |
18 | మిజోరం | ఐజ్వాల్ | కె. రాజశేఖరన్ | లాల్ తన్హవ్లా |
19 | నాగాలాండ్ | కోహిమా | పద్మనాభ బాలకృష్ణ ఆచార్య | నెయిఫియు రియో |
20 | ఒడిశా | భువనేశ్వర్ | గణేషీ లాల్ | నవీన్ పట్నాయక్ |
21 | పంజాబ్ | చండీగఢ్ | వి.పి. సింగ్ | అమరీందర్ సింగ్ |
22 | రాజస్థాన్ | జైపూర్ | కల్యాణ్ సింగ్ | వసుంధర రాజే |
23 | సిక్కిం | గ్యాంగ్‌టక్ | గంగాప్రసాద్ | పవన్ కుమార్ చామ్లింగ్ |
24 | తమిళనాడు | చెన్నై | బన్వరీలాల్ పురోహిత్ | పళని స్వామి |
25 | తెలంగాణ | హైదరాబాద్ | ఇ.ఎస్.ఎల్.నరసింహన్ | కె.చంద్రశేఖరరావు |
26 | త్రిపుర | అగర్తలా | కప్తాన్ సింగ్ సోలంకి | విప్లవ్‌కుమార్ దేవ్ |
27 | ఉత్తరాఖండ్ | డెహ్రాడూన్ | బేబి రాణి మౌర్య | త్రివేంద్ర సింగ్ రావత్ |
28 | ఉత్తరప్రదేశ్ | లక్నో | రామ్‌నాయక్ | యోగి ఆదిత్యనాథ్ |
29 | పశ్చిమబెంగాల్ | కోల్‌కతా | కేశరీ నాథ్ త్రిపాఠీ | మమతాబెనర్జీ |
జాతీయ రాజధాని ప్రాంతం (National Capital Territory) | రాజధాని | లెఫ్టినెంట్ గవర్నర్ | ముఖ్యమంత్రి | |
ఢిల్లీ | ఢిల్లీ | అనిల్ బైజల్ | అరవింద్ కేజ్రీవాల్ | |
కేంద్రపాలిత ప్రాంతం | రాజధాని | లెఫ్టినెంట్ గవర్నర్ | ముఖ్యమంత్రి | |
1
| అండమాన్ నికోబార్ | పోర్ట్‌బ్లెయిర్ | రిటైర్డ్ చీఫ్ అడ్మిరల్ దేవేంద్రకుమార్ జోషి | - |
2
| చండీగఢ్ | చండీగఢ్ | వి.పి. సింగ్ | - |
3 | దాద్రానగర్ హవేలి | సిల్వస్సా | ప్రఫుల్ పటేల్ | - |
4 | డామన్ డయ్యు | డామన్ | ప్రఫుల్ పటేల్ | - |
5 | లక్షద్వీప్ | కవరత్తి | ఫరూఖ్ ఖాన్ | - |
6 | పుదుచ్చేరి | పుదుచ్చేరి | కిరణ్‌బేడీ | వి. నారాయణసామి |
Last Updated: 22-08-2018 |
No comments:
Post a Comment