Central ministers of indian government - శ్రీ బాలయోగీశ్వర సేవా సంఘం

Breaking

Wednesday, 5 September 2018

Central ministers of indian government

కేంద్ర ప్రభుత్వం


రాష్ట్రపతి: రామ్‌నాథ్ కోవింద్‌

                           ఉపరాష్ట్రపతి: ఎం. వెంకయ్య నాయుడు
కేంద్ర మంత్రి మండలి (కేబినెట్ మంత్రులు)
నరేంద్ర మోదీ: ప్ర‌ధాన‌మంత్రి
         సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి విభాగం, అంతరిక్ష విభాగం, ముఖ్య‌మైన విధాన స‌మ‌స్య‌లు, మంత్రుల‌కు కేటాయించ‌ని శాఖ‌లు
క్యాబినెట్ మంత్రులు
 * రాజ్‌నాథ్ సింగ్:హోం శాఖ
 * సుష్మా స్వరాజ్:విదేశీ వ్యవహారాలు
 * అరుణ్ జైట్లీ:
ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు
 * నిర్మలా సీతారామ‌న్ర‌క్షణ శాఖ మంత్రి
 * నితిన్ జయరాం గడ్కరీ:రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, నౌకాయానం, జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా ప్రక్షాళన
 * పీయూష్ గోయ‌ల్రైల్వే, బొగ్గు శాఖ‌ (ఆర్థిక‌, కార్పొరేట్ వ్య‌వ‌హారాలు - అద‌న‌పు బాధ్య‌త‌లు)
 * సురేశ్‌ ప్రభువాణిజ్య, పరిశ్రమల శాఖ‌, పౌర విమానయానం
 * డి.వి.సదానందగౌడగణాంకాలు, కార్యక్రమ అమలు
 * ఉమాభారతి:
తాగునీరు, పారిశుద్ధ్యం
 * రాం విలాస్ పాసవాన్:వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ
 * మానెకా సంజయ్ గాంధీ:
మహిళ, శిశు సంక్షేమం
 * అనంత కుమార్:రసాయనాలు, ఎరువులు, పార్లమెంటరీ వ్యవహారాలు
 * రవిశంకర్ ప్రసాద్:న్యాయశాఖ, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ
 * జగత్‌ ప్రకాశ్‌ నడ్డా:ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
 * అనంత్ గీతే:భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు
 * హర్‌సిమ్రత్ కౌర్ బాదల్:ఆహార శుద్ధి పరిశ్రమలు
 * నరేంద్రసింగ్ థోమర్:గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ‌నుల శాఖ‌
 * జుయల్ ఓరం:గిరిజన వ్యవహారాలు
 * రాధామోహన్ సింగ్:వ్యవసాయం, రైతుసంక్షేమం
 * తావర్ చంద్ గెహ్లోత్:సామాజిక న్యాయం, సాధికారత
 * స్మృతి జుబిన్ ఇరానీ:జౌళ్ల‌ శాఖ
 * హర్షవర్థన్:శాస్త్ర సాంకేతిక, భూవిజ్ఞానశాస్త్రం, ప‌ర్యావ‌ర‌ణ, అట‌వీశాఖ‌మంత్రి, వాతావ‌ర‌ణ మార్పుల శాఖ‌
 * చౌదరి బీరేందర్ సింగ్ఉక్కు
 * ప్రకాశ్ జవదేకర్మానవ వనరుల అభివృద్ధి
 * ధ‌ర్మేంద్ర ప్రధాన్పెట్రోలియం, స‌హ‌జవాయువు, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌
 * ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీమైనారిటీ వ్య‌వ‌హారాలు
 *రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్స‌మాచార, ప‌సారాల శాఖ‌
సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)
 * రావు ఇంద్రజిత్‌సింగ్ ప్రణాళిక, రసాయన-ఎరువుల శాఖ
 * సంతోష్ కుమార్ గాంగ్వార్కార్మిక, ఉపాధి శాఖ
 * శ్రీపాద యశోనాయక్ ఆయుశ్
 * జితేంద్ర సింగ్ఈశాన్యప్రాంత అభివృద్ధి (స్వతంత్ర), ప్రధాని కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష విభాగం
 * మహేశ్ శర్మసాంస్కృతిక, పర్యావరణం, అటవీ-వాతావరణ మార్పుల శాఖ
 * గిరిరాజ్ సింగ్సూక్ష్మ, చిన్నతరహా, మాధ్యమిక పరిశ్రమలు
 మనోజ్ సిన్హాకమ్యూనికేషన్లు, రైల్వేలు
 * రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ యువజన, క్రీడల శాఖ
 * రాజ్‌కుమార్ సింగ్విద్యుత్, రెన్వబుల్ ఎనర్జీ
 * హరిదీప్ సింగ్ పూరిగృహ, పట్టణ వ్యవహారాల శాఖ
 * ఆల్ఫోన్స్ కన్నన్‌థానంపర్యాటక శాఖ
సహాయ మంత్రులు
 * విజయ్ గోయల్పార్లమెంటరీ వ్యవహారాలు, గణాంక, కార్యక్రమ అమలు
 * రాధాకృష్ణన్ పిఆర్థిక, నౌకాయానం
* ఎస్.ఎస్.అహ్లూవాలియాఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ
 * రమేశ్ చండప్ప జిగజినగితాగునీరు, పారిశుద్ధ్యం
 * రాందాస్ అథవాలేసామాజిక న్యాయం, సాధికారత
 విష్ణుదియో సాయిఉక్కుశాఖ
 * రాం కృపాల్ యాదవ్ గ్రామీణాభివృద్ధి
 * హన్సరాజ్ గంగారామ్ అహిర్ హోంశాఖ
సహాయ మంత్రులు
 * హ‌రిభాయ్ పార్థీభాయ్ చౌధ‌రి
మైనింగ్‌, బొగ్గుశాఖ
 * రాజెన్ గొహైన్
రైల్వే శాఖ
 * జనరల్ (రిటైర్డ్) వి.కె.సింగ్
విదేశాంగ శాఖ
 * పర్షోత్తం రూపాలా
వ్యవసాయం, రైతు సంక్షేమం, పంచాయతీరాజ్
 * క్రిషన్ పాల్
సామాజిక న్యాయం, సాధికారత
 * జ‌శ్వంత్ సిన్హ్ సుమ‌న్ భాయ్ భ‌భోర్‌
గిరిజన వ్యవహారాలు
 * శివ్ ప్రతాప్ శుక్ల
ఆర్థికశాఖ
 * అశ్విని కుమార్ చౌబే
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
* సుదర్శన్ భగత్గిరిజన వ్యవహారాలు
* ఉపేంద్ర కుశ్వహమానవ వనరుల అభివృద్ధి
* కిరేణ్ రిజిజుహోంశాఖ
* డాక్టర్ వీరేంద్ర కుమార్స్త్రీ, శిశు అభివృద్ధి, మైనారిటీ వ్యవహారాలు
* అనంతకుమార్ హెగ్డేనైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
* ఎం.జె.అక్బర్విదేశాంగశాఖ
* సాధ్వీ నిరంజన్ జ్యోతిఆహారశుద్ధి పరిశ్రమలు
* జయంత్ సిన్హాపౌరవిమానయాన శాఖ
* బాబుల్ సుప్రియోభారీ పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థల శాఖ
* విజయ్ సాంప్లాసామాజిక న్యాయం, సాధికారత
* అర్జున్‌రాం మేఘ్‌వాల్పార్లమెంటరీ వ్యవహారాలు, నీటివనరులు, నదుల అభివృద్ధి, గంగా ప్రక్షాళన
* అజయ్ టాంటాజౌళి
* క్రిష్ణరాజ్వ్యవసాయం, రైతు సంక్షేమం
* మన్‌సుఖ్ ఎల్ మాండవీయరోడ్డు రవాణా, హైవేస్, నౌకాయానం, రసాయనాలు, ఎరువులు
* అనుప్రియ పటేల్ఆరోగ్య, కుంటుంబ సంక్షేమం
* సి.ఆర్.చౌదరివినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరాలు, వాణిజ్య పరిశ్రమలు
* పి.పి.చౌదరి న్యాయశాఖ‌, కార్పొరేట్ వ్యవహారాలు
* డాక్టర్ సుభాష్ రామ్‌రావు భామ్రేరక్షణ శాఖ
* గజేంద్ర సింగ్ షెకావత్వ్యవసాయం, రైతు సంక్షేమం
* డాక్ట‌ర్‌ సత్యపాల్ సింగ్మానవవనరుల అభివృద్ధి, జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా ప్రక్షాళన

No comments:

Post a Comment