VRO 2012 ప్రశ్నాపత్రం: 1 నుండి 10 ప్రశ్నలు - శ్రీ బాలయోగీశ్వర సేవా సంఘం

Breaking

Sunday, 2 September 2018

VRO 2012 ప్రశ్నాపత్రం: 1 నుండి 10 ప్రశ్నలు


  • Q1. దిగువ ఇచ్చిన ప్రశ్నకు సరియైన సమాధానమును గుర్తించండి.
    మానవుడు మొట్ట మొదటిసారిగా చంద్రుడు మీద కాలు మోపిన సంవత్సరం ఏది ?
    a) 1961
    b) 1965
    c) 1969
    d) 1971

  • Q2. శూన్యంలో కాంతి వేగము
    a) 330 మీ./సెకను
    b) 330 సెం.మీ./సెకను
    c) 3 x 1010 మీ./సెకను 
    d) 3 x 108 మీ./సెకను

  • Q3. టేప్ రికార్డర్ ద్వారా ధ్వనిని ఏ రూపంలో రికార్డ్ చేస్తారు?
    a) ఎలక్ట్రిక్ శక్తి
    b) అయస్కాంత క్షేత్రం
    c) చర నిరోధకం
    d) టేపుల మీద ధ్వని తరంగాలు

  • Q4. మానవుని సామాన్య శరీర ఉష్ణోగ్రత సెంటీగ్రేడ్ మరియు ఫారెన్ హీట్ కొలమానాలలో వరుసగా
    a) 99.4; 37.9
    b) 98.4; 36.9
    c) 36.9; 98.4
    d) 37.9; 99.4

  • Q5. ఒకే పరమాణు సంఖ్య వేరు వేరు ద్రవ్యరాశి సంఖ్యగల ఒకే మూలక పరమాణులను ఏమంటారు?
    a) ఐసోబారులు
    b) ఐసోటోనులు
    c) ఐసోమరులు
    d) ఐసోటోపులు

  • Q6. బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏ పధకాన్ని ప్రవేశపెట్టింది?
    a) ఇందిరా క్రాంతి పధకం
    b) ఇందిరా ప్రభ పధకం
    c) ఇందిరమ్మ పధకం
    d) రాజీవ్ పధకం

  • Q7. ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత వ్యవసాయ శాఖా మంత్రి ఎవరు?
    a) గౌ. శ్రీ దామోదర్ రాజనరసింహ
    b) గౌ. శ్రీ రఘువీరా రెడ్డి
    c) గౌ. శ్రీ వివేకానంద రెడ్డి
    d) గౌ. శ్రీ రాజశేఖర్ రెడ్డి

  • Q8. గ్రామ సభ విధులను నిర్దేశించేది ఏది?
    a) జిల్లా పరిషత్
    b) లోక్ సభ
    c) ప్రజలు
    d) రాష్ట్ర శాసనసభ

  • Q9. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో శ్రీకారం చుట్టిన పధకం ఏది?
    a) రాజీవ్ యువ కిరణాలు
    b) రాజీవ్ ఉద్యోగశ్రీ
    c) రాజీవ్ ఉద్యోగ కిరణాలు
    d) రాజీవ్ యువశక్తి

  • Q10. ఈ క్రింది నదులలో వరహా పర్వతాలలో పుట్టినది ఏది?
    a) తుంగభద్ర
    b) గోదావరి
    c) కృష్ణ
    d) గంగ

  • Q1. Answer: 3
  • Q2. Answer: d
  • Q3. Answer: b
  • Q4. Answer: c
  • Q5. Answer: d
  • Q6. Answer: b
  • Q7. Answer: a
  • Q8. Answer: d
  • Q9. Answer: a
  • Q10. Answer: a

No comments:

Post a Comment