- Q91. ఒక కోడ్‌లో “EDUCATION” అనే పదాన్ని“DCTBZSHNM” గా కోడ్ చేస్తే అందులో “QUESTION” కి కోడ్ పదం
a) PTDRSHNM
b) PDTRSHNM
c) PTRDSHNM
d) PRTDSHNM
- Q92. ఇంగ్లీషు అక్షరమాలలోని ప్రతి అక్షరాన్ని మూడు అక్షరాలు ముందుకు చక్రీయంగా జరిపే ఒక కోడ్ అయితే (అంటే A → D, B → E, … X → A, Y → B, Z → C), దానిలో “DUOB” గా కోడ్ చేయబడిన పదం
a) ONLY
b) ARLY
c) GOBY
d) SONY
- Q93. ఈ క్రింది ప్రశ్నలో అనుక్రమాలు ఒక పద్ధతి ననుసరిస్తాయి. అది గుర్తించి, సరియైన సమాధానాన్ని ఎన్నుకొని, ఖాలీని పూరించాలి.
1, 5, 14, 30, __, 91
a) 42
b) 45
c) 55
d) 81
- Q94. ఈ క్రింది ప్రశ్నలో అనుక్రమాలు ఒక పద్ధతి ననుసరిస్తాయి. అది గుర్తించి, సరియైన సమాధానాన్ని ఎన్నుకొని, ఖాలీని పూరించాలి.
4, 10, 28, 82, __ , 730
a) 112
b) 213
c) 244
d) 343
- Q95. ఈ క్రింది ప్రశ్నలో అనుక్రమాలు ఒక పద్ధతి ననుసరిస్తాయి. అది గుర్తించి, సరియైన సమాధానాన్ని ఎన్నుకొని, ఖాలీని పూరించాలి.
ACE, BEG, CGI, ___ , EKM
a) DIK
b) DKI
c) DIJ
d) DJI
- Q96. ఈ క్రింది ప్రశ్నలో సరిపోలనిదాన్ని ఎంపిక చేయండి.
a) 53
b) 63
c) 73
d) 83
- Q97. ఈ క్రింది ప్రశ్నలో సరిపోలనిదాన్ని ఎంపిక చేయండి.
a) 14
b) 16
c) 25
d) 81
- Q98. ఈ క్రింది ప్రశ్నలో సరిపోలనిదాన్ని ఎంపిక చేయండి.
a) AB
b) DE
c) FH
d) PQ
- Q99. 2015 వ సంవత్సరంలో భారతీయ గణతంత్ర దినోత్సవం వారంలో ఏ రోజున జరుపుకోబోతున్నాము
a) సోమవారం
b) బుధవారం
c) శుక్రవారం
d) ఆదివారం
- Q100. (a – b) ని m భాగిస్తే a = b (mod m) అని రాస్తాం. కింది వానిలో సరియైనది
a) 87 = 3 (mod 8)
b) 97 = 3 (mod 8)
c) 107 = 3 (mod 8)
d) 117 = 3 (mod 8)
- Q91. Answer: a
- Q92. Answer: b
- Q93. Answer: c
- Q94. Answer: c
- Q95. Answer: a
- Q96. Answer: b
- Q97. Answer: a
- Q98. Answer: c
- Q99. Answer: a
- Q100. Answer: c
No comments:
Post a Comment