- Q21. గోబర్ గ్యాసులో ముఖ్యంగా ఉండే వాయువు ఏది?
a) కార్బన్‌డయాక్సైడ్
b) మీధేన్
c) ఎసిటలీన్
d) ఇధలీన్
- Q22. అడవులలో గిరిజనులు చేసే వ్యవసాయమును ఏమని పిలుస్తారు?
a) డ్రిప్ ఇరిగేషన్
b) పంట మార్పిడి వ్యవసాయం
c) బీడు వ్యవసాయం
d) పోడు వ్యవసాయం
- Q23. పినాకిని నదికి మరొక పేరు ఏది?
a) గోదావరి
b) కావేరి
c) కృష్ణా
d) పెన్నా
- Q24. గ్రామంలో రేషన్ కార్డు పొందుటకు ఈ క్రింది వానిలో ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి?
a) మండలాధ్యక్షుడు
b) మండల తాహశీల్దారు
c) పంచాయతీ అధ్యక్షుడు
d) వీరెవరూ కాదు
- Q25. గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్నిఉల్లంఘిస్తే ఎంత జరిమానా విధించవచ్చు?
a) రూ. 1000
b) రూ. 100
c) రూ. 500
d) రూ. 300
- Q26. ఈ క్రింది వానిలో కృత్రిమ ఎరువు ఏది?
a) వేరుశనగ పిండి
b) యూరియా
c) వెర్మి కంపోస్ట్
d) ఆముదం పిండి
- Q27. పావలా వడ్డీ అనగా ఎంత శాతం వడ్డి?
a) 3%
b) 4%
c) 6%
d) 9%
- Q28. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జలయజ్ఞం ఫలాలను పొలాల వరకు తీసుకువెళ్ళిన తొలి ప్రోజెక్టు ఏది?
a) వెలిగొండ
b) పులిచింతల
c) సూరంపాలెం
d) ప్రాణహిత – చేవెళ్ల
- Q29. సంవత్సరములో ఏ పంట సీజనును రబీ సీజను అంటారు?
a) సెప్టెంబరు నుంది డిసెంబరు వరకు
b) డిసెంబరు నుండి ఏప్రియల్ వరకు
c) ఆగస్టు నుండి నవంబరు వరకు
d) జూన్ నుండి సెప్టెంబరు వరకు
- Q30. అగ్ని ప్రమాదాలు నివారించడానికి ఉపయోగించే వాయువు ఏది?
a) ఆక్సిజన్
b) కార్బన్ డై ఆక్సైడ్
c) నైట్రిక్ ఆక్సైడ్
d) కార్బన్ మొనాక్సైడ్
- Q21. Answer: b
- Q22. Answer: d
- Q23. Answer: d
- Q24. Answer: b
- Q25. Answer: a
- Q26. Answer: b
- Q27. Answer: a
- Q28. Answer: c
- Q29. Answer: b
- Q30. Answer: b
No comments:
Post a Comment