- Q31. స్త్రీలకు పంచాయతీలలో ఎంత రిజర్వేషన్ ఉంది?
a) 1/2 వంతు
b) 1/3 వంతు
c) 2/3 వంతు
d) 1/4 వంతు
- Q32. ఆంధ్ర ప్రదేశ్ లో ఏ సంవత్సరములో మండల పరిషత్తులు ఏర్పాటు చేశారు?
a) 1984
b) 1985
c) 1986
d) 1956
- Q33. ఒక ఎకరానికి ఎన్ని చరరపు గజములు?
a) 4800
b) 4840
c) 8440
d) 4440
- Q34. రాష్ట్రంలో పాడి పరిశ్రమలో ప్రధమ స్ధానంలో ఉన్న జిల్లా ఏది?
a) కృష్ణా
b) చిత్తూరు
c) కరీంనగర్
d) అదిలాబాద్
- Q35. ఏ పధకం ద్వారా ఎటువంటి ఆధారం లేని మహిలలకు, అనాధ మహిళలకు, వితంతువులకు ఆధారం కల్పిస్తారు?
a) ఆరోగ్యవరం
b) ఆర్. సి. హెచ్.
c) స్వావలంబన్
d) స్వధార
- Q36. స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో మొదటి సాధారన ఎన్నికలు జరిగిన సంవత్సరం ఎది
a) 1949
b) 1947
c) 1951
d) 1952
- Q37. స్టెయిన్ లెస్ స్టీల్ అనేది దేని యొక్క మిశ్రమ లోహము?
a) ఇనుము, కార్బన్ మరియు నికెల్
b) ఇనుము మరియు మాంగనీస్
c) ఇనుము, క్రోమియమ్ మరియు జింక్
d) ఇనుము, క్రోమియమ్ మరియు నికెల్
- Q38. భారత – చైనా దేశాల మధ్య యుద్ధం జరిగిన సంవత్సరం ఏది?
a) 1959
b) 1965
c) 1962
d) 1956
- Q39. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేయడానికి ప్రస్తుతం ఏ పద్ధతిని పాతిస్తున్నారు?
a) ఉత్పత్తి పద్ధతి
b) ఉత్పాదకాల పద్ధతి
c) న్యాయ పద్ధతి
d) ఆదాయ పద్ధతి
- Q40. నాటికల్ మైల్ అనే ప్రమాణాన్ని దేనికి ఉపయోగిస్తారు?
a) ఆస్ట్రానమీ
b) నావిగేషన్
c) రోడ్‌మైల్
d) దేశము యొక్క సరిహద్దులు కొలవడానికి
- Q31. Answer: a
- Q32. Answer: c
- Q33. Answer: b
- Q34. Answer: b
- Q35. Answer: d
- Q36. Answer: d
- Q37. Answer: d
- Q38. Answer: c
- Q39. Answer: a
- Q40. Answer: b
No comments:
Post a Comment