- Q71. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవును 50 శాతం పెంచి, వెడల్పును 30 శాతం తగ్గించిన, ఆ దీర్ఘ చతురస్రం వైశాల్యములో వచ్చు మార్పు ఎంత శాతం?
a) 10 శాతం తగ్గుదల
b) 5 శాతం తగ్గుదల
c) 3.5 శాతం పెరుగుదల
d) 2 శాతం పెరుగుదల
- Q72. ఒక కళాశాల ఎన్నికల్లో మొత్తం ఓట్లలో 40 శాతం పొందిన అభ్యర్ధి 160 ఓట్ల తేడాతో అతని ప్రత్యర్ధి చేతిలో ఓడిపోయాడు. కాలేజీలో వేయబడిన మొత్తం ఓట్లు ఎన్ని?
a) 800
b) 900
c) 1000
d) 1200
- Q73. ఒక లంబకోణ త్రిభుజము యొక్క కర్ణము 5 మీ. దాని భూమి 4 మీ. అయిన, ఆ త్రిభుజము ఎత్తు మరియు వైశాల్యము వరసగా
a) 3 మె. 6 చ. మీ.
b) 6 మీ. 12 చ. మీ.
c) 7 మీ. 14 చ. మీ.
d) 6.2 మీ. 12.4 చ.మీ.
- Q74. ఏ కనిష్ఠ సంఖ్యను తీసివేసిన 3030 ఖచ్చిత వర్గమగును?
a) 5
b) 6
c) 8
d) 15
- Q75. దశాంశ భిన్నముగా 3.5%ను వ్రాయుము
a) 3.50
b) 0.0035
c) 0.35
d) 0.035
- Q76. ఈ క్రిందివానిలో 3,29,720 అనే సంఖ్య దేనిచే శేషము లేకుండా భాగింపపడుతుంది?
a) 6
b) 3
c) 4
d) 7
- Q77. 525 రూపాయలను 5 : 2 నిష్పత్తిలో విభజించండి.
a) 375 : 150
b) 150 : 375
c) 275 : 250
d) 250 : 275
- Q78. పై భుజం, క్రింది భుజం సమాంతరంగా ఉండి, ప్రక్క భుజాలు అసమాంతరంగా ఉంటే ఆ ఆకారాన్ని ఏమంటారు?
a) త్రిభుజం
b) చతురస్రం
c) ట్రెపెజియం
d) దీర్ఘ చతురస్రం
- Q79. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 9 : 5 మరియు ఆ సంఖ్యల మొత్తం 224. ఆ సంఖ్యలేవి?
a) 100 మరియు 124
b) 144 మరియు 80
c) 150 మరియు 74
d) 200 మరియు 24
- Q80. నాలుగు గడియారాలు 18, 24, 40, 60 నిముషాల వ్యవధిలో వరసగా మ్రోగుతాయి. ఆ నాలుగు గడియారాలు ఉదయం 5 గంటలకు ఒకేసారిగా మ్రోగితే, తిరిగి అన్నీ ఒకేసారి ఎన్ని గంటలకు మ్రోగుతాయి?
a) ఉదయం 11 గంటలకు
b) మధ్యహ్నం 1 గంటకు
c) మధ్యాహ్నం 2 గంటలకు
d) సాయంత్రం 5 గంటలకు
- Q71. Answer: x
- Q72. Answer: a
- Q73. Answer: a
- Q74. Answer: a
- Q75. Answer: d
- Q76. Answer: c
- Q77. Answer: a
- Q78. Answer: c
- Q79. Answer: b
- Q80. Answer: a
No comments:
Post a Comment