- Q81. ఏ గరిష్ఠ సంఖ్యచే 1356, 1868, 2764 లను భాగించిన ప్రతిసారీ శేషం 12 వస్తుంది?
a) 64
b) 124
c) 156
d) 260
- Q82. ఒక పట్టకము 28 సెం.మీ., 96 సెం.మీ. కర్ణాలు గల రాంబర్ ఆకారములో ఉన్నది. దాని ఎత్తు 32 సెం.మీ. అయితే దాని ఘనపరిమానం ఎంత?
a) 21504 ఘ. సెం.మీ.
b) 43008 ఘ. సెం.మీ.
c) 34008 ఘ. సెం.మీ.
d) 12504 ఘ. సెం.మీ.
- Q83. 3 :4 నిష్పత్తిలో ఉన్న రెండు సంఖ్యల మొత్తం 70 అయితే వాటి వర్గాల మధ్య భేదం ఎంత?
a) 2500
b) 1800
c) 1100
d) 700
- Q84. ఒక తండ్రీ కొడుకుల వయస్సుల నిష్పత్తి 2 : 1, 15 సంవత్సరాల అనంతరం వారి వయస్సుల నిష్పత్తి 3 :2 అయిన నేటి నుంచి 20 సంవత్సరాల తరువాత తండ్రి వయస్సు ఎంత?
a) 55
b) 60
c) 50
d) 45
- Q85. ఒక తరగతి ప్రధమ స్ధానం సంపాదించిన విద్యార్ధి మార్కులు 67 మరియు చివరి స్ధానం తెచ్చుకున్న విద్యార్ధి మార్కులు 32. అయితే కొన్ని పొరపాట్ల వలన వీటిని 76 మరియు 23గా వ్రాసిరి. అయినచో ఆ తరగతి సరాసరి మర్కులలో వచ్చే మార్పు ఎంత?
a) 9 మర్కులు తగ్గును
b) 9 మార్కులు పెరుగును
c) ఎటువంటి మర్పు లేదు
d) క్లాసులోని మొత్తం విద్యార్ధుల సంఖ్య తెలియదు. కావున ప్రశ్నకు జవాబు కనుగొనడం సాధ్యపడదు
- Q86. 3 సంవత్సరాల క్రితం A మరియు Bల సరాసరి వయస్సు 18 సంవత్సరాలు అయి, వారితో C కలిసిన ఇప్పుడు వారి సరాసరి వయస్సు 22 సంవత్సరాలు అయినచో C ప్రస్తుత వయస్సెంత?
a) 24 సంవత్సరాలు
b) 27 సంవత్సరాలు
c) 28 సంవత్సరాలు
d) 30 సంవత్సరాలు
- Q87. ఒక బ్యాట్స్‌మెన్ 16 ఇన్నింగుల వరకు కొన్ని సగటు పరుగులు కలిగి ఉన్నాడు. మరియు ఇతను 17వ ఇన్నింగ్ లో 87 పరుగులు చేసేను. దీని ద్వారా అతని సరాసరి 3 పరుగులు పెరిగెను. అయితే 17వ ఇన్నింగ్స్ తరువాత అతని సరాసరి ఎంత?
a) 39
b) 36
c) 40
d) 37
- Q88. A, B, Cలు వరుసగా 28,000, 22,000 మరియు 18,000 రూపాయలను పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. వారిలో A వ్యాపార లావాదేవీలను పర్యవేక్షించడం వలన, వచ్చే మొత్తము లాభంలో 15 శాతాన్ని అతనికి జీతంగా ఇవ్వాలని ఒప్పందము కుదుర్చుకున్నారు. వ్యాపారంలో వచ్చిన వార్షిక లాభం 40,000 రూపాయలు అయిన Bకి వచ్చే వాటా ఎంతో కనుగొనండి.
a) రూ. 14,000
b) రూ. 11,000
c) రూ. 16,000
d) రూ. 15,000
- Q89. X, Y, Z లు 2 : 3 :5 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టారు. వారి పెట్టుబడుల కాలపరిమితుల నిష్పత్తి 4 : 5 :6 అయినచో, వారి లాభాల నిష్పత్తిని కనుగొనండి.
a) 8 :10 :20
b) 8 : 15 :30
c) 3 : 5 : 15
d) 9 :20 : 40
- Q90. ఒక చతురస్రం చుట్టు కొలత 280 మీటర్లు. దాని వైశాల్యాన్ని కనుగొనుము.
a) 140 చ.మీ.
b) 1400 చ.మీ.
c) 4900 చ.మీ.
d) 70 చ.మీ.
- Q81. Answer: a
- Q82. Answer: b
- Q83. Answer: d
- Q84. Answer: c
- Q85. Answer: d
- Q86. Answer: a
- Q87. Answer: a
- Q88. Answer: b
- Q89. Answer: b
- Q90. Answer: c
No comments:
Post a Comment