VRO 2014 ప్రశ్నాపత్రం: 1 నుండి 10 ప్రశ్నలు - శ్రీ బాలయోగీశ్వర సేవా సంఘం

Breaking

Sunday, 2 September 2018

VRO 2014 ప్రశ్నాపత్రం: 1 నుండి 10 ప్రశ్నలు

  • 1Q. 20 వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్య
    a) 5
    b) 6
    c) 7
    d) 8

  • Q2. కింది వానిలో ప్రధాన సంఖ్య
    a) 201
    b) 306
    c) 401
    d) 501

  • Q3.
     Image may contain: text

  • Q4. 1/7 (15.4 / 0.11) = 1/7 (15.4 ÷ 0.11) =
    a) 10
    b) 20
    c) 30
    d) 40

  • 5Q. √5625 + √56.25 + √0.5625 =
    a) 82.25
    b) 83.25
    c) 84.25
    d) 85.25


  • Q6. x, y, z, 60 ల సరాసరి 75 అయితే అప్పుడు (x - 17), (y + 30), (z - 13) సరాసరి
    a) 80
    b) 75
    c) 70
    d) 65

  • Q7. 21 నుంచి 29 మధ్యలో ఉన్న సరి సంఖ్యల సరాసరి
    a) 25
    b) 24.5
    c) 24
    d) 23.5

  • Q8. k సంఖ్యలు a1, a2,......, ak ల సరాసరి 123. ఈ సంఖ్యల మొత్తం 2214 అయితే k =
    a) 14
    b) 16
    c) 18
    d) 19

  • Q9. ఒక పనిని A 25 రోజుల్లో చేయగలడు, అదే పనిని B 20 రోజుల్లో పూర్తి చేయగలడు.వారిద్దరూ 5 రోజులు కలిసిపని చేసిన తర్వాత A వెళ్ళిపోయాడు. మిగిలిన పనిని పూర్తిచేయటానికి B కి పట్టే రోజుల సంఖ్య
    a) 15
    b) 13
    c) 11
    d) 9

  • Q10. ఒక ఖాళీతొట్టిని పంపు A 8 నిమిషాలలో నింపుతుంది, ఆ నిండు తొట్టిని పంపు B 10 నిమిషాలలో ఖాళీ చేస్తుంది. ఈ రెండు పంపులనూ ఏక కాలంలో విప్పితే ఆ తొట్టి నిండటానికి పట్టే సమయం
    a) 40 నిమిషాలు
    b) 36 నిమిషాలు
    c) 30 నిమిషాలు
    d) 24 నిమిషాలు

  • Q1. Answer: c
  • Q2. Answer: a
  • Q3. Answer: d
  • Q4. Answer: a
  • Q5. Answer: d
  • Q6. Answer: d
  • Q7. Answer: a
  • Q8. Answer: b
  • Q9. Answer: b
  • Q10. Answer: a

No comments:

Post a Comment