VRO 2014 ప్రశ్నాపత్రం: 11 నుండి 20 ప్రశ్నలు - శ్రీ బాలయోగీశ్వర సేవా సంఘం

Breaking

Sunday, 2 September 2018

VRO 2014 ప్రశ్నాపత్రం: 11 నుండి 20 ప్రశ్నలు



  • Q11. ఒక లంబకోణ త్రిభుజంలో ఒక భుజం 5 సెం.మీ., దాని కర్ణం 13 సెం.మీ. అయితే అప్పుడు మూడో భుజపుపోడవు
    a) 4 సెం.మీ.
    b) 8 సెం.మీ.
    c) 12 సెం.మీ.
    d) 16 సెం.మీ.

  • Q12. ఒక వస్తువు అమ్మిన వెల రూ. 55 అయితే దానిపై 10% లాభం వస్తుంది. అదే వస్తువును 30% లాభంతో అమ్మాలంటే దాని అమ్మవలసిన వెల
    a) రూ. 65
    b) రూ. 75
    c) రూ. 85ర
    d) రూ. 89

  • Q13. ఒక వస్తువును రూ. 150 కి అమ్మగా దానిపై 25% నష్టం వస్తుంది. ఆ వస్తువు కొన్న వెల
    a) రూ. 175
    b) రూ. 185
    c) రూ. 190
    d) రూ. 200

  • Q14. ఒకతను 3 గంటల్లో 8.4 కిలోమీటర్లు దాటగల్గితే అతను 5 గంటల్లో దాటే దూరం
    a) 12 కి. మీ.
    b) 14 కి. మీ.
    c) 16 కి. మీ.
    d) 18 కి. మీ.

  • Q15. 150 మీటర్ల పొడవున్న ఒక రైలు గంటకి 54 కి. మీ. వేగంతో వెళ్తోంది. అది ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని దాటటానికి పట్టే సమయం
    a) 8 సెకనులు
    b) 10 సెకనులు
    c) 12 సెకనులు
    d) 15 సెకనులు

  • Q16. ఒక మిశ్రమ లోహంలో 36% రాగి ఉంటుంది. 2 కిలోగ్రాములున్న ఆ మిశ్రమలోహాశాంపుల్‌లో రాగి బరువు
    a) 360 గ్రాములు
    b) 720 గ్రాములు
    c) 1080 గ్రాములు
    d) 1440 గ్రాములు

  • Q17. 40 లీటర్ల పాలు, నీరుల మిశ్రమంలో 10% నీరు ఉన్నది. దీనిలో ఎన్నినీళ్ళు కలిపితే ఆ నూతన మిశ్రమంలో 20% నీరు ఉంటుంది?
    a) 5 లీటర్లు
    b) 6 లీటర్లు
    c) 7 లీటర్లు
    d) 8 లీటర్లు

  • Q18. x/4 లో 16%కి సమానమైనది
    a) x/16
    b) x/8
    c) x/5
    d) x/25

  • Q19. రూ. 10,000 పై 2 సంవత్సరాలకు 10% వడ్డీ రేటుతో చక్రవడ్డీ
    a) రూ. 1,200
    b) రూ. 1,600
    c) రూ. 1,800
    d) రూ. 2,100

  • Q20. రూ. 4,000 పై 81/2 నెలలకు 9% వడ్డీ రేటుతో సాధారణ వడ్డీ
    a) రూ. 255
    b) రూ. 265
    c) రూ. 275
    d) రూ. 295

  • Q11. Answer: d
  • Q12. Answer: b
  • Q13. Answer: a
  • Q14. Answer: x
  • Q15. Answer: c
  • Q16. Answer: d
  • Q17. Answer: a
  • Q18. Answer: d
  • Q19. Answer: a
  • Q20. Answer: b

No comments:

Post a Comment