VRO 2014 ప్రశ్నాపత్రం: 61 నుండి 70 ప్రశ్నలు - శ్రీ బాలయోగీశ్వర సేవా సంఘం

Breaking

Sunday, 2 September 2018

VRO 2014 ప్రశ్నాపత్రం: 61 నుండి 70 ప్రశ్నలు



    • Q61. √(333 1/16) =
      a) 3 1/4
      b) 131/4
      c) 18/1/4
      d) 191/4

    • Q62. {1 – 2(4 -5)-1}-1> =
      a) 1
      b) 1/3
      c) 1/4
      d) 1/5

    • Q63. ఒక ఆస్ధిలో A కి 4/15 వ భాగం, B కి 3/5వభాగం, Cకి మిగిలిన భాగం వస్తుంది. ఇందులో C కి రూ. 2 లక్షలువస్తే మొత్తం ఆస్ధి విలువ
      a) రూ. 9 లక్షలు
      b) రూ. 12 లక్షలు
      c) రూ. 15 లక్షలు
      d) రూ. 18 లక్షలు

    • Q64. ఉదయం 8.50 నుంచి 9.26 వరకు గల సమయం గంటలో xవ భాగమైతే అప్పుడు x =
      a) 3/5
      b) 2/5
      c) 1/5
      d) 7/12

    • Q65. 25 లీటర్ల మిశ్రమంలో పాలు, నీరు నిష్పత్తి 3 : 2 దీనిలో మరో 2 లీటర్లు నీరుని కలిపిన తర్వాత వచ్చే నూతన మిశ్రమంలో పాలు, నీరుల నిష్పత్తి
      a) 4 : 3
      b) 5 : 4
      c) 3 :4
      d) 4 : 5

    • Q66. 25 సంఖ్యల సరాసరి 40 వీటిలో మొదటి పన్నెండు సంఖ్యల సరాసరి 35, చివరి పన్నెండు సంఖ్యల సరాసరి 45 అయితే పదమూడవ సంఖ్య
      a) 32
      b) 36
      c) 40
      d) 42

    • Q67. 10 మంది విద్యార్ధుల మార్కుల సరాసరి 68 గా లెక్కించబడింది. తర్వాత ఒక విద్యార్ధి మార్కులు 36 కి బదులుగా 46 అనితీసుకొన్నట్టు గమనించారు. సరియైన సరాసరి
      a) 67
      b) 69
      c) 70
      d) 71

    • Q68. మూడు సంఖ్యలు a, b, c లు a = 2b, b = 3c అయ్యేట్లున్నాయి. a, b, c ల సరాసరి 60 అయితే a, b, c లలో అతిపెద్దది
      a) 78
      b) 88
      c) 98
      d) 108

    • Q69. మూడు సంవత్సరాల క్రితం A, B ల సరాసరి వయస్సు 35 సంవత్సరాలు A, B, C ల ప్రస్తుత సరాసరి వయస్సు 40 సంవత్సరాలు. ప్రస్తుతం C వయస్సు
      a) 42 సంవత్సరాలు
      b) 43 సంవత్సరాలు
      c) 44 సంవత్సరాలు
      d) 45 సంవత్సరాలు

    • Q70. ఒక పనిని A 16 రోజుల్లో చేయగలడు. A కంటె 60% ఎక్కువ సామార్ధ్యం కలవాడ B. ఆపనిని B పూర్తి చేయగల్గిన రోజుల సంఖ్య
      a) 9
      b) 10
      c) 11
      d) 12

    • Q61. Answer: c
    • Q62. Answer: b
    • Q63. Answer: c
    • Q64. Answer: a
    • Q65. Answer: b
    • Q66. Answer: c
    • Q67. Answer: a
    • Q68. Answer: d
    • Q69. Answer: c
    • Q70. Answer: b

    No comments:

    Post a Comment