
- Q51. లేపాక్షి దేవాలయం ఉన్న రాష్ట్రం
a) మధ్య ప్రదేశ్
b) తమిళనాడు
c) కర్ణాటక
d) ఆంధ్ర ప్రదేశ్
- Q52. ప్రస్తుతం రాజ్య సభలో ప్రతిపక్ష నాయకుడు
a) సుష్మా స్వరాజ్
b) అరుణ్ జైట్లీ
c) పి. జి. కురియన్
d) పైవారు ఎవరూ కాదు
- Q53. ప్రసిద్ధ మాగ్నస్ కార్లసన్ ఏ రంగానికి చెందినవారు
a) చదరంగం
b) క్రికెట్
c) బ్యాడ్మింటన్
d) ఈత
- Q54. SEZ పూర్తి పేరు
a) స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్
b) స్పెషల్ ఎక్సపోర్ట్ జోన్
c) స్పెషల్ ఇంజనీరింగ్ జోన్
d) స్పెషల్ ఎకనామిక్ జోన్
- Q55. 2013 నవంబరులో ప్రపంచ వాతావరణ సదస్సు వార్సాలో జరిగింది. వార్సా ఏ దేశానికి రాజధాని
a) యుగొస్లావియా
b) స్పెయిన్
c) పోలెండ్
d) బెల్జియం
- Q56. 2020 లో ఓలంపిక్ క్రీడలు జరుగు ప్రదేశం
a) లండన్
b) టోక్యో
c) న్యూయార్క్
d) అట్టావా
- Q57. ప్రస్తుత భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
a) వినోద్ రాయ్
b) వి. ఎన్. కౌల్
c) వై. వి. రెడ్డి
d) శశికాంత శర్మ
- Q58. రాజ్య సభలో ఆంధ్ర ప్రదేశ్‌కి ఎన్ని స్ధానాలు ఉన్నాయి
a) 16
b) 17
c) 18
d) 19
- Q59. ఆంధ్ర ప్రదేశ్ లో వైశాల్యం రీత్యా అతి పెద్ద జిల్లా
a) రంగా రెడ్డి
b) కరీంనగర్
c) అనంతపూర్
d) విశాఖ పట్నం
- Q60. ఢిల్లీలో ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది
a) 28-12-2013
b) 25-11-2013
c) 25-1-2014
d) 20-12-2013
- Q51. Answer: d
- Q52. Answer: b
- Q53. Answer: a
- Q54. Answer: d
- Q55. Answer: c
- Q56. Answer: b
- Q57. Answer: d
- Q58. Answer: c
- Q59. Answer: c
- Q60. Answer: a
No comments:
Post a Comment