ఈ నెల 14 న పదోతరగతి ఫలితాలు - శ్రీ బాలయోగీశ్వర సేవా సంఘం

Breaking

Friday, 10 May 2019

ఈ నెల 14 న పదోతరగతి ఫలితాలు


ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  ఆంధ్రప్రదేశ్ పది ఫలితాలు ఈ నెల 14 వ తేదీన విడుదల కానున్నాయి.అంతర్గత మార్కుల జాబితాలను ఇవ్వడంలో పాఠశాలలు జాప్యం చేస్తుండటంతో ఉపాధ్యాయులను రమ్మంటూ ప్రభుత్వ పరీక్షల విభాగం ఆదేశించింది. బుధవారం ఉపాధ్యాయుల నుంచి అంతర్గత మార్కులను తీసుకోనున్నారు. ప్రాథమిక నిర్ణయం ప్రకారం 14న ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ పరీక్షలకు 6,21,634 మంది విద్యార్థులు హాజరయ్యారు.

No comments:

Post a Comment