14 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు - శ్రీ బాలయోగీశ్వర సేవా సంఘం

Breaking

Friday, 10 May 2019

14 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో ప్రథమ సంవత్సరంలో 60 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. ద్వితీయ సంవత్సరంలో 72 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షలకు మొత్తం 9.65 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా.. 6.3 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మిగతా 3.3 లక్షల మంది విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలయ్యారు. వీరికి మే 14 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఏప్రిల్ 24లోగా పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోరేవారు ఏప్రిల్ 22లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మే 14 నుంచి 22 వరకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నాం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

జ్ఞానభూమి పోర్టల్‌లో హాల్‌టికెట్‌లు
‘హాల్‌ టికెట్‌లను విద్యార్థులు వారి కళాశాలల నుంచి తీసుకోవడంతో పాటు 
 jnanabhumi.ap.gov.in వెబ్‌సైట్‌లో శుక్రవారం నుంచే అందుబాటులో ఉంచాం. హాల్‌ టికెట్లు ఇచ్చే సమయంలో బకాయి ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకూడదని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు స్పష్టం చేశాం. సెంటర్‌ లొకేటర్‌ యాప్‌ ద్వారా పరీక్షా కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకునే వెసులుబాటు కల్పించాం. ఎండలను దృష్టిలో పెట్టుకుని పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సదుపాయాలు, పరిశుభ్రమైన మరుగుదొడ్లతో పాటు ఫర్నీచర్‌ ఏర్పాటు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలు, డీఈవోలకు ఆదేశాలు ఇచ్చాం’ అని తెలిపారు.



AP Inter Supplementary 1st Year Time Table
Time: 9.00 A.M. to 12.00 A.M.
Day & Date1st year Examinations
14-May-2019PART – II:
2nd Language Paper1
15-May-2019PART – I:
English Paper1
16-May-2019PART-III:
Maths Paper-1A
Botany Paper1
Civics Paper1
Psychology Paper1
17-May-2019Maths Paper 1B
Zoology Paper 1
History Paper 1
18-May-2019Physics Paper 1
Econimics Paper 1
Classical Language Paper 1
19-May-2019Chemistry Paper 1
Commerce Paper 1
Sociology Paper 1
Fine Arts, Music Paper 1
21-May-2019Geology Paper 1
Home Science Paper 1
Public Administration Paper 1
Logic Paper 1
Bridge Course Maths Paper 1
(For Bi.P.C Students)
22-May-2019Modern Language Paper 1
Geography Paper 1
AP Inter 2nd Year Supplementary Time Table:
Time: 2.30 P.M to 5.30 P.M.
Day & Date2nd year Examinations
14-May-2019PART – II:
2nd Language Paper2
15-May-2019PART – I:
English Paper2
16-May-2019PART-III:
Maths Paper 2A
Botany Paper2
Civics Paper2
Psychology Paper2
17-May-2019Maths Paper 2B
Zoology Paper 2
History Paper 2
18-May-2019Physics Paper 2
Econimics Paper 2
Classical Language Paper 2
19-May-2019Chemistry Paper 2
Commerce Paper 2
Sociology Paper 2
Fine Arts, Music Paper 2
21-May-2019Geology Paper 2
Home Science Paper 2
Public Administration Paper 2
Logic Paper 2
Bridge Course Maths Paper 2
(For Bi.P.C Students)
22-May-2019Modern Language Paper 2
Geography Paper 2

No comments:

Post a Comment