-
- Q1. భారత్‌లో మూడంచెల పంచాయత్ రాజ్ వ్యవస్థ ప్రారంభానికి ఆధారమైన సంఘం ఏది?
a) అశోక్ మెహతా సంఘం
b) గాడ్గిల్ సంఘం
c) బల్వంత్ రాయ్ మెహతా సంఘం
d) ఎల్.ఎమ్. సింగ్వి సంఘం
- Q2. శాతవాహన విశ్వవిద్యాలయం ఉన్న జిల్లా ఏది?
a) కరీంనగర్
b) వరంగల్
c) నిజామాబాద్
d) ఖమ్మం
- Q3. 1953 లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రి
a) ఎన్. సంజీవ రెడ్డి
b) కె. బ్రహ్మానంద రెడ్డి
c) ఎన్. శంకర రెడ్డి
d) టి. ప్రకాశం
- Q4. భారతలో మొదటి రాష్ట్ర మహిళా ముఖ్యమంత్రి
a) సుచేతా కృపలాని
b) సరోజినీ నాయుడు
c) ప్రతిభా పాటిల్
d) పద్మజా నాయుడు
- Q5. క్రింది ద్రవాల్లో అత్యధిక సాంద్రత గల ద్రవం ఏది?
a) నీరు
b) కిరోసిన్
c) డీజిల్
d) పాదరసం
- Q6. ప్రపంచంలో వైశాల్యపరంగా అతిచిన్నదేశం
a) నౌరు
b) పలావ్
c) తువాలు
d) వాటికన్ సిటీ
- Q7. క్రింది కార్యక్రమాల్లో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టిన కార్యక్రమం
a) ఆరోగ్యశ్రీ
b) సర్వ శిక్షా అభియాన్
c) ప్రధాన మంత్రి గ్రామ్ సడక యోజనా
d) మహాత్మా గాంధి జాతీయ గ్రామీణ ఉద్యోగ హామీ పధకం
- Q8. స్వచ్ఛమైన బంగారం ఎన్ని కారట్లు?
a) 23
b) 24
c) 22
d) 25
- Q9. ఆభరన తయారీకి బంగారంతో ఏ వస్తువును కలుపుతారు?
a) జింక్
b) రాగి
c) వెండి
d) మెగ్నీషియం
- Q10. సౌర వ్యవస్ధలో అతి కాంతి వంతమైన గ్రహం
a) శుక్రుడు
b) గురుడు
c) బుధుడు
d) ఇంద్రుడు
- Q1. Answer: c
- Q2. Answer: a
- Q3. Answer: d
- Q4. Answer: a
- Q5. Answer: d
- Q6. Answer: d
- Q7. Answer: a
- Q8. Answer: b
- Q9. Answer: b
- Q10. Answer: a
No comments:
Post a Comment