VRA 2012 ప్రశ్నాపత్రం: 21 నుండి 30 ప్రశ్నలు - శ్రీ బాలయోగీశ్వర సేవా సంఘం

Breaking

Thursday, 30 August 2018

VRA 2012 ప్రశ్నాపత్రం: 21 నుండి 30 ప్రశ్నలు



  • Q21. టెలిస్కోప్ అనే పరికరాన్ని కనిపెట్టిందెవరు?
    a) కోపర్నికస్
    b) కొలంబస్
    c) గెలీలియో
    d) వాస్కోడిగామా

  • Q22. జర్మనీ దేశములో చలామణిలో ఉన్న ద్రవ్యం ఏది?
    a) డాలరు
    b) రూపాయి
    c) పౌండు
    d) యూరో

  • Q23. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల దశను ఏ యుగం అంటారు?
    a) రాగి తగరపు
    b) కాంస్య
    c) స్వర్ణ
    d) రజిత

  • Q24. భూమి నుండి సూర్యుని యొక్క సరాసరి దూరము
    a) 200 మిలియన్ కి. మీ.
    b) 300 మిలియన్ కి. మీ.
    c) 150 మిలియన్ కి. మీ.
    d) 250 మిలియన్ కి. మీ.

  • Q25. దక్షిణ ధృవము వద్ద దిక్చక్రముపై సూర్యోదయము ఏ రోజున సంభవిస్తుంది?
    a) డిసెంబరు 22
    b) సెప్టెంబరు 23
    c) జూన్ 21
    d) మార్చి 21

  • Q26. భారతీయుడు తన ఓటు హక్కును ఏ వయస్సు నుండి పొందుతాడు?
    a) 18
    b) 21
    c) 20
    d) 19

  • Q27. ఈ క్రింది వారిలో రాష్ట్రపతిచే నియామకం కాని వారు ఎవరు?
    a) ఎలక్షన్ కమీషనర్లు
    b) సాయుధ దళాతిపతులు
    c) మన దేశంలోని విదేశీరాయబారులు
    d) రాష్ట్ర గవర్నరులు

  • Q28. భారత రాజ్యాంగం ఏ సంవత్సరంలో రూపొందించబడింది?
    a) 1947
    b) 1948
    c) 1949
    d) 1956

  • Q29. భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టిన వారు ఎవరు?
    a) శ్రీమతి ఇందిరా గాంధీ
    b) శ్రీ లాల్‌బహదూర్ శాస్త్రి
    c) శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ
    d) శ్రీ బాబు రాజేంద్ర ప్రసాద్

  • Q30. దక్షిణ భారత దేశములో సహజ వాయువుతో విద్యుదుత్పత్తి జరుగుతున్న ఏకైక కేంద్రము ఎక్కడ ఉన్నది?
    a) విజ్జేశ్వరము
    b) విశాఖపట్టణము
    c) విజయవాడ
    d) వినుకొండ

  • Q21. Answer: c
  • Q22. Answer: d
  • Q23. Answer: a
  • Q24. Answer: c
  • Q25. Answer: b
  • Q26. Answer: a
  • Q27. Answer: c
  • Q28. Answer: c
  • Q29. Answer: c
  • Q30. Answer: a

No comments:

Post a Comment