VRA 2014 ప్రశ్నాపత్రం: 11 నుండి 20 ప్రశ్నలు - శ్రీ బాలయోగీశ్వర సేవా సంఘం

Breaking

Wednesday, 22 August 2018

VRA 2014 ప్రశ్నాపత్రం: 11 నుండి 20 ప్రశ్నలు




  • Q11. వైద్య పితామహుడు
  • a) అరిస్టాటిల్
    b) ధియోఫ్రాస్టమ్
    c) గాలెన్
    d) హిప్రోక్రటిస్

  • Q12. కింది వానిలో ఏది ఉభయచరజీవి
    a) కోతి
    b) కప్ప
    c) పిల్లి
    d) జీబ్రా

  • Q13. క్యారట్ మొక్కలో ఉబ్బిన భాగాన్ని కూరగాయగా వాడబడుతుంది అది ప్రధానంగా
    a) వేరు
    b) కాండం
    c) పుష్పం
    d) మొగ్గ

  • Q14. ప్రణాళిక సంఘం అంచనా ప్రకారం, 12వ పంచ వర్ష ప్రణాళికలో అవసరమయ్యె అవస్ధాపన పెట్టుబడి
    a) 45 లక్షల కోట్ల రూపాయలు
    b) 55 లక్షల కోట్ల రూపాయలు
    c) 65 లక్షల కోట్ల రూపాయలు
    d) 75 లక్షల కోట్ల రూపాయలు

  • Q15. ఇప్పటి దాకా జ్ఞానపీఠ అవార్డు పొందిన తెలుగు రచయితల సంఖ్య?
    a) 1
    b) 2
    c) 3
    d) 4

  • Q16. నాలుగు వేదాలలో అతి ప్రాచీనమైంది
    a) అధర్వవేదం
    b) యుజుర్వేదం
    c) సామవేదం
    d) రిగ్వేదం

  • Q17. ఏ నది మీద నాగార్జున సాగర్ ప్రాజక్టు కట్టబదింది?
    a) కృష్ణా
    b) గోదావరి
    c) తుంగభద్ర
    d) మహానది

  • Q18. దక్షిణ భారతలో అత్యంత పొడవైన నది
    a) కృష్ణా
    b) తుంగభద్ర
    c) భీమ
    d) గోదావరి

  • Q19. కింది వానిలో ఏది కృష్ణా నదికి ఉపనది
    a) భీమ
    b) కధాజోడి
    c) పెన్న
    d) నర్మదా

  • Q20. కింది వానిలో ఏక కణ జంతువు ఏది?
    a) హైడ్రా
    b) అమీబా
    c) తామర
    d) వానపాము

  • Q11. Answer: d
  • Q12. Answer: b
  • Q13. Answer: a
  • Q14. Answer: x
  • Q15. Answer: c
  • Q16. Answer: d
  • Q17. Answer: a
  • Q18. Answer: d
  • Q19. Answer: a
  • Q20. Answer: b

No comments:

Post a Comment