VRO 2014 ప్రశ్నాపత్రం: 31 నుండి 40 ప్రశ్నలు - శ్రీ బాలయోగీశ్వర సేవా సంఘం

Breaking

Sunday, 2 September 2018

VRO 2014 ప్రశ్నాపత్రం: 31 నుండి 40 ప్రశ్నలు

  • Q31. ప్రసిద్ద కుతుబ్ షాయి పాలకుల సమాధులు ఏ కోట సమీపంలో ఉన్నాయి?
    a) ఎర్ర కోట (ఢిల్లీ)
    b) ఆగ్రా కోట (ఆగ్రా)
    c) గ్వాలియర్ కోట (గ్వాలియర్)
    d) గోల్కండ కోట (హైదరాబాద్)

  • Q32. ఢిల్లీలోని ఎర్ర కోట నిర్మాత
    a) అక్బర్
    b) జహాంగీర్
    c) ఔరంగ్‌జేబ్
    d) షాహ్ జహాన్

  • Q33. ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని ఏ భాషను ప్రముఖంగా పిలుస్తారు?
    a) తెలుగు
    b) కన్నడ
    c) మళయాళం
    d) తమిళ్

  • Q34. ఆంధ్ర పునర్వికాస పితామహుడు
    a) జి. ఎల్. చెట్టి
    b) పి. ఆనందాచార్యులు
    c) వి. లక్ష్మి నారాయణ
    d) కందూకూరి వీరేశలింగం

  • Q35. కొండా వెంకటప్పయ్య గారిని ఏ బిరుదుతో పిలిచేవారు?
    a) దేశ భక్త
    b) దేశోద్ధారక
    c) ఆంధ్ర రత్న
    d) ఆంధ్ర కేసరి

  • Q36. ఆంధ్ర ప్రదేశ్‌లో నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించే శిక్షణ ఇచ్చే పధకం
    a) రాజీవ్ యువ కిరణాలు
    b) ఇందిరా యువ కిరణాలు
    c) రాహుల్ యువ కిరణాలు
    d) సోనియా యువ కిరనాలు

  • Q37. ఆంధ్ర ప్రదేశ్ లోని ఏ జిల్లాలో ‘ఆంధ్ర ప్రదేశ్ పేపర్ మిల్లు’ ఉంది?
    a) తూర్పు గోదావరి
    b) పశ్చిమ గోదావరి
    c) ఖమ్మం
    d) అదిలాబాద్

  • Q38. కింది వారిలో ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ స్పీకర్ గా ఉన్నవారు
    a) డి. నర్సింహ
    b) కె. వెంకటేశ్వర్లు
    c) ఎమ్. వీరయ్య
    d) డి. శ్రీపాద రావు

  • Q39. కింది వారిలో అతి కొద్ది కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రిగా ఉన్నవారు
    a) డి. సంజీవయ్య
    b) ఎన్. జనార్ధన రెడ్డి
    c) జె. వెంగళ రావు
    d) నాదెండ్ల భాస్కర రావు

  • Q40. కింది వానిలో పునరుద్దరణ శక్తి మీద ఆధార పడింది
    a) ధర్మల్ విద్యుత్ కేంద్రం
    b) అణుశక్తి కేంద్రం
    c) సౌర్యశక్తి కేంద్రం
    d) పైవి ఏవీ కావు

  • Q31. Answer: a
  • Q32. Answer: d
  • Q33. Answer: c
  • Q34. Answer: c
  • Q35. Answer: a
  • Q36. Answer: d
  • Q37. Answer: d
  • Q38. Answer: a
  • Q39. Answer: c
  • Q40. Answer: a

No comments:

Post a Comment