- Q21. ‘కాంపిటీషన్ సక్సెస్ రెవ్యూ’ మానపత్రిక ప్రచురితమయ్యే ప్రదేశం
a) ముంబై
b) న్యూ ఢిల్లీ
c) కాన్పూర్
d) జోధ్‌పూర్
- Q22. “శ్వేత విప్లవం” దేనికి సంబంధించింది?
a) పాల ఉత్పత్తికి
b) చేపల ఉత్పత్తికి
c) గోధుమ ఉత్పత్తికి
d) నూనె గింజల ఉత్పత్తికి
- Q23. కింది వానిలో దేనిని ఇండియా అత్యధికంగా ఉత్పత్తి చేసి, అత్యధికంగా వినియోగిస్తుంది?
a) టీ
b) కాఫీ
c) పంచదార
d) వరి
- Q24. గాంధీజీ ఎవరిని తన రాజకీయ గురువుగా భావించాడు?
a) బిపిన్ చంద్ర పాల్
b) బాల్ గంగాధర్ తిలక్
c) లాలా లజపతి రాయ్
d) గోపాల కృష్ణ గోఖలే
- Q25. ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రి
a) అఖిలేష్ యాదవ్
b) ములాయం సింగ్ యాదవ్
c) మాయావతి
d) యోగి ఆదిథ్యనాథ్
(గమనిక: ఈ ప్రశ్న 2014 సంవత్సరానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నుండి వచ్చింది, కనుక 2018 సంవత్సరానికి సరిపోయే విధంగా ప్రశ్నలో కొద్దిగా మార్పుచేయడమైనది)
d) అమర్ సింగ్
- Q26. ‘ఆస్కార్ అవార్డులు’ ఏ రంగానికి సంబంధించినవి?
a) ఆర్ధిక శాస్త్రం
b) సాహిత్య
c) క్రీడలు
d) చలన చిత్రాలు
- Q27. జాతీయ పోషక ఆహార సంస్ధ ఉన్న ప్రదేశం
a) ఆంధ్ర ప్రదేశ్
b) హిమాచల్ ప్రదేశ్
c) మధ్య ప్రదేశ్
d) ఉత్తర ప్రదేశ్
- Q28. ఏ కాలంలో 12వ పంచవర్ష ప్రణాళిక అమలవుతుంది?
a) 2010 – 2015
b) 2013 – 2018
c) 2011 – 2016
d) 2012 – 2017
- Q29. ఇండియాలో 70 శాతం కాఫీనీ మరియు సిల్క్‌ను అందించే రాష్ట్రం
a) అస్సాం
b) పంజాబ్
c) కర్ణాటక
d) కేరళ
- Q30. ప్రసిద్ధ “గాయత్రీ మంత్రం” దేనిలో ఉంది?
a) అధర్వవేదం
b) సామవేదం
c) యజుర్వవేదం
d) రిగ్వేదం
- Q21. Answer: a
- Q22. Answer: x
- Q23. Answer: x
- Q24. Answer: c
- Q25. Answer: d
- Q26. Answer: d
- Q27. Answer: a
- Q28. Answer: d
- Q29. Answer: a
- Q30. Answer: d
No comments:
Post a Comment