VRO 2014 ప్రశ్నాపత్రం: 41 నుండి 50 ప్రశ్నలు - శ్రీ బాలయోగీశ్వర సేవా సంఘం

Breaking

Sunday, 2 September 2018

VRO 2014 ప్రశ్నాపత్రం: 41 నుండి 50 ప్రశ్నలు

  • Q41. భారత దేశంలో అత్యధిక జనాభా గల రాష్ట్రం
    a) బీహార్
    b) రాజస్ధాన్
    c) మధ్య ప్రదేశ్
    d) ఉత్తర ప్రదేశ్

  • Q42. ప్రపంచంలో అతి తక్కువ జనాభా గల దేశం
    a) వాటికన్ సిటీ
    b) తువాలు
    c) నౌరు
    d) శాన్ మేరినో

  • Q43. భారత రాజ్యాంగంలోని 4వ భాగం దేనికి సంబంధించింది?
    a) కేంద్రం – రాష్ట్ర ఆర్ధిక సంబంధాలు
    b) ప్రాధమిక హక్కులు
    c) ప్రాధమిక విధులు
    d) ఆదేశ సూత్రాలు

  • Q44. ఎన్నో భారత రాజ్యాంగ సవరణ పంచాయతీరాజ్ సంస్ధలకు రాజ్యాంగ హోదా కల్పించింది?
    a) 71వ రాజ్యాంగ సవరణ
    b) 72వ రాజ్యాంగ సవరణ
    c) 73వ రాజ్యాంగ సవరణ
    d) 74వ రాజ్యాంగ సవరణ

  • Q45. ఆంధ్ర ప్రదేశ్‌కి మొదటి ముఖ్య మంత్రి
    a) ఎన్. సంజీవ రెడ్డి
    b) బి. గోపాల రెడ్డి
    c) బి. రామకృష్ణా రావు
    d) ఎమ్. చెన్నా రెడ్డి

  • Q46. కింది వానిలో వైరల్ జ్వరం ఏది?
    a) టైఫాయిడ్
    b) డెంగ్యూ
    c) కలరా
    d) టెటనస్

  • Q47. భారత్‌లో అధ్యధిక జనాభా గల మెట్రో నగరం
    a) కొలకతా
    b) చెన్నై
    c) ఢిల్లీ
    d) ముంబై

  • Q48. మాజీ కేంద్ర హోమ్ శాఖ కార్యదర్సి వినోద్ కుమార్ దుగ్గల్ ఏ రాష్ట్రానికి గవర్నర్ అయ్యాడు?
    a) పశ్చిమ బెంగాల్
    b) మణిపూర్
    c) రాజస్ధాన్
    d) ఉత్తరాఖండ్

  • Q49. కొత్తగా ఏర్పడిన భారతీయ మహిళా బ్యాంక్ అధ్యక్షులు
    a) ఉషా అనంత సుబ్రమణియన్
    b) ఉషా అమృత్ రాజ్
    c) ఉషా పాణిగ్రహి
    d) ఉషా రామన్

  • Q50. భారతలో చక్కెర ఉత్పత్తి అత్యధికంగా ఎక్కడ నుండి జరుగుతుంది?
    a) ఆంధ్ర ప్రదేశ్ మరియు కేరళ
    b) ఆంధ్ర ప్రదేశ్ మరియు కర్ణాటక
    c) ఉత్తర ప్రదేశ్ మరియు బీహార్
    d) ఉత్తర ప్రదేశ్ మరియు మహారాష్ట్ర

No comments:

Post a Comment